బుల్లితెరపై ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నటువంటి యాంకర్ అనసూయ ఈమె జబర్దస్త్ తో తెలుగు రాష్ట్రాలలోని ప్రజలకు చాలా బాగా గుర్తుండిపోయింది. అంతేకాకుండా బుల్లితెరపై చాలా షోలకు హోస్టుగా కూడా చేసింది. మరోపక్క సోషల్ మీడియాలో కూడా స్టార్ హీరోయిన్ లకి తీసిపోని విధంగా గ్లామర్ షో చేస్తూ ఉంటుంది. ఈ మధ్యనే సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చి క్షణం, రంగస్థలం పుష్ప వంటి చిత్రాల్లో ఆమె కూడా నటించి మంచి నటిగా ప్రూఫ్ చేసుకుంది.
అయితే ఈ మధ్యనే సోషల్ మీడియా వల్ల అనసూయ లేనిపోని కాంట్రవర్సీల్లో చిక్కుకుంటోంది అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. ముఖ్యంగా విజయ్ దేవరకొండ అభిమానుల వల్ల ఈమె చాలా ఇబ్బంది పడింది ఆ విషయాలను పక్కకు పెడితే ఈ మధ్య వినిపిస్తున్న వార్త ఏంటంటే బుల్లితెరకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి ఎక్కువ సినిమాల్లోనే నటిస్తూ వస్తోంది అనసూయ.. ప్రస్తుతం పుష్ప -2 తో పాటు ఒకటి రెండు క్రేజీ సినిమాల్లో నటిస్తూ వస్తోంది.
ఈమధ్య అవకాశాలు తగ్గుముఖం పట్టాయేమో అందుకే గ్లామర్ షోలను చేస్తూ సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ వైరల్ అవుతూ అయితే ఇప్పుడు అనసూయకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ ఫిలింనగర్ లో చెక్కర్లు కొడుతోంది.. అదేంటంటే ఇటీవల ఓ పెద్ద సినిమాల్లో ముఖ్యపాత్ర కోసం అనసూయని అనుకున్నారట దర్శకనిర్మాతలు.. కానీ ఆ సినిమాలో హీరో మాత్రం అనసూయ నా సినిమాలో వద్దు అని తెగేసి చెప్పేశాడట.
ఎందుకంటే ఒకప్పుడు అనసూయ కి చాలా క్రేజ్ ఉండేది ఇప్పుడు ట్రోలింగ్ తోనే ఉంటోంది అంటూ ఆ హీరో షాకింగ్ కామెంట్స్ చేశాడట. ఆమెకు ఏ పాత్ర సెట్ అయితే అదే పాత్రను ఎంపిక చేసుకోవటంలో ఎటువంటి తప్పులేదు. అలా ట్రోల్ అయిన వారిలో సీనియర్ నరేష్ కూడ ఒకరు..ట్రోల్ అవుతున్న పెద్ద పెద్ద సినిమాల్లో పాత్రలు పోషిస్తున్నాడు..అనసూయ విషయంలో మాత్రమే ఎందుకు ఇలా చేస్తున్నారు. పెద్ద హీరో సినిమా అన్నాక హీరో చెప్పినట్టే నేగ్గాల్సిందే అని చెప్పవచ్చు.