Nivetha Thomas: నివేద థామస్.. ఆ స్టార్ హీరోని ప్రేమించి మోసపోయిందా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

Nivetha Thomas.. తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి నాని నటించిన జెంటిల్మెన్ సినిమా ద్వారా మొదటిసారిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ నివేదా థామస్ (Nivetha Thomas).. ఆ తర్వాత వరుసగా సినిమాలలో నటించింది. నిన్ను కోరి సినిమాతో మరొకసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. పలు చిత్రాలలో నటించింది. ఈమె కేవలం టాలీవుడ్ లోనే కాకుండా మలయాళ వంటి సినిమాలలో కూడా నటించింది.

Gentleman turns 4: Nivetha Thomas gets nostalgic about her Telugu debut -  India Today

నివేదా థామస్ గతంలో ప్రేమలో పడిందని వార్తలు ఎక్కువగా వినిపిస్తూ ఉండేవీ ..ఆ సమయంలో నివేద థామస్ వివాహం చేసుకోబోతోంది అనే వార్తలు కూడా వినిపించాయి. కానీ అనూహ్యంగా ఆ హీరో పెద్దలు కుదిరిచిన సంబంధాన్ని చేసుకొని నివేద థామస్ ని వివాహం చేసుకుంటానని మోసం చేశారట. దీంతో అప్పటినుంచి నివేద థామస్ చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయినట్లు సమాచారం.

Nivetha Thomas Keert GIF - Nivetha Thomas Keert Red Dress - Discover &  Share GIFs

ఆ కారణం వల్లే చాలా రోజులు ఇండస్ట్రీకి దూరమైందని వార్తలు కూడా వినిపించాయి.అయితే గతంలో చాలా సన్నగా ఉండే నివేద థామస్ డిప్రెషన్ కారణంగా కాస్త బొద్దుగా మారిపోయింది… ఇక ఆ డిప్రెషన్ నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాలలో బిజీగా అవుతోంది ..ఈ మధ్యకాలంలో ఆమె నటించినా శాకిని డాకిని వంటి చిత్రంలో నటించింది ఈ సినిమాలో మరొక హీరోయిన్ రెజీనా కూడా నటించింది.

కానీ ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. నివేద థామస్ మళ్లీ మాత్రం సినిమాలలో బిజీ అవ్వడానికి పలు ప్రయత్నాలు చేస్తోంది.అయితే కొన్ని రోజులుగా నివేద థామస్ వివాహం చేసుకోబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని విషయాన్ని ఈ మధ్యనే క్లారిటీ ఇచ్చింది. ఆ హీరో నమ్మించి మోసం చేయడం వల్లే ఈమెకు పెళ్లి మీద విసుగు వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి.

Share.