Niharika: ఆ కుర్ర హీరో తో ప్రేమలో పడ్డ నిహారిక..కట్ చేస్తే..!

Google+ Pinterest LinkedIn Tumblr +

Niharika: మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు. కానీ ఒక్క హీరోయిన్ కూడా రాలేదు. అయితే ఆ ప్రయత్నం మెగా డాటర్ నిహారిక (Niharika) చేసిందనే చెప్పాలి. హీరోయిన్గా తన సత్తా చాటాలి అని ఎంతో ప్రయత్నం చేసింది. కానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. మొదటగా యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన నాగబాబు కూతురు నిహారిక ఆ తర్వాత కాలంలో హీరోయిన్గా ఒకటి రెండు సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలు పెద్దగా ఈమెకు విజయాన్ని అందించలేదు. అంతేకాదు ఈమె ఏ సినిమాలు చేసిందో కూడా అభిమానులు కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. దీన్ని బట్టి చూస్తే ఆమె ఏ రేంజ్ లో డిజాస్టర్ పొందిందో అర్థం చేసుకోవచ్చు.

In-Talk: Nagababu felt like committing suicide for Niharika! - TeluguZ.com

ఇక హీరోయిన్గా ఈమె సక్సెస్ కాలేకపోవడం వల్లే పెళ్లి చేసుకొని హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తోంది. మరొకపక్క నిర్మాతగా పలు వెబ్ సిరీస్ లకు కూడా వ్యవహరిస్తోంది నిహారిక. ఇకపోతే తాజాగా నిహారిక సంబంధించిన ఒక వార్త అప్పట్లో చాలా సంచలనం సృష్టించింది. ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టిన సమయంలోనే స్టార్ హీరోతో లవ్లో పడిందని అప్పట్లో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. మరీ ముఖ్యంగా హగ్గులు, ముద్దులు అంటూ రెచ్చిపోయిన నిహారిక స్క్రీన్ పై కూడా అలాంటి సీన్స్ చేసినప్పుడు నిజంగానే నిహారిక ప్రేమలో పడిందా? అన్నట్టుగా లీనమైపోయి మరి నటించింది.

కొందరైతే నిహారిక కుర్ర హీరో ప్రేమలో పడిందని , ఆ హీరో మెగా అల్లుడు కాబోతున్నాడు అంటూ కూడా ఫిక్స్ అయ్యారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిహారిక ఆ కుర్ర హీరోతో తిరిగిన యవ్వారం కూడా అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో నాగబాబు నిహారిక ఇష్ట ప్రకారమే పెళ్లి చేయాలని అనుకున్నాడు. అతడి అమ్మానాన్నలతో కూడా మాట్లాడారు .ఎంగేజ్మెంట్ చేసుకోవాలని ఫిక్స్ అయిన తర్వాత బ్రేకప్ చేసుకోవడం జరిగింది.

అసలు ఏమైంది అంటే ఆ కుర్ర హీరో ఆల్రెడీ వేరే అమ్మాయిని ప్రేమించి , పెళ్లికి సిద్ధపడి.. మెగా అల్లుడు అనే ట్యాగ్ కోసం ఆ ప్రేమించిన అమ్మాయిని మోసం చేశాడు అని నాగబాబు ఫ్రెండ్ చెప్పడంతో కోపంతో ఊగిపోయిన నాగబాబు.. వెంటనే వేరొకరిని తెచ్చి ఆమెకు పెళ్లి చేశారు.

Share.