కార్తీకదీపం సీరియల్ పై ఫైరవుతున్న నెటిజన్లు.. ఎందుకో తెలుసా?

Google+ Pinterest LinkedIn Tumblr +

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి మనకందరికీ తెలిసిందే. సాయంత్రం అయ్యిందంటే చాలు ఈ సీరియల్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల లోని ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ సీరియల్ వచ్చినప్పుడు ఎన్ని పనులు ఉన్నా సరే పక్కన పెట్టి మరీ ఈ సీరియల్ ని చూస్తారు అంటే ఎంతటి ప్రేక్షకాదరణ పొందిందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఈ సీరియల్ బుల్లితెరపై గత మూడు సంవత్సరాలుగా అత్యంత ప్రేక్షకాదరణ పొందుతున్న సీరియల్ లో ఒకటిగా నిలిచింది.

సీరియల్ లో డాక్టర్ బాబు డాక్టర్ బాబు, వంటలక్క ఎప్పుడెప్పుడు కలుస్తారా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సీరియల్ మొదటి నుంచి ఇప్పటివరకు ఈ సీరియల్ లో విలన్ పాత్రలో నటిస్తున్న మోనితదే పైచేయి అవుతుండడంతో , ప్రతిసారి ఆమెని గెలుస్తూ ఉండటం తో నెటిజన్లు కార్తీకదీపం సీరియల్ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇకపై వంటలక్క డాక్టర్ బాబు కలవరు, కలిసే ఉద్దేశం కూడా లేదు అంటూ ఫైర్ అవుతున్నారు. అయితే డాక్టర్ బాబు వంటలక్క ఎప్పుడెప్పుడు కలుస్తారా అని ఎదురు చూశారు. వీళ్లిద్దరూ కలిసి నప్పటికీ విలన్ మౌనిత వీరిద్దరి మధ్య గొడవలు వస్తూనే ఏదోరకంగా గొడవలు సృష్టిస్తూనే ఉంది. దీనితో ప్రేక్షకులు ఎప్పుడు మౌనికదే పై చేయి ఉంటుందా అంటూ మండిపడుతున్నారు.

Share.