సమంత తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత పూర్తిగా మారిపోయింది అని చెప్పవచ్చు. అసలు విషయానికి వెళ్తే.. 2014లో మహేష్ నటించిన 1 నేనొక్కడినే అనే సినిమాలో ఒక సాంగు లో హీరోయిన్ కృతి సనన్.. ఫాలో అవుతూ ఉన్నట్టుగా ఒక సీను ఉంటుంది.. అయితే అప్పట్లో దానిపై సమంత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి.. ప్రస్తుతం ఆమె పుష్ప సినిమాలో చేసిన ఒక స్టెప్ బిట్ ను చూసి మహేష్ అభిమానులు ఆమెను తీవ్రంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు.
ఇక అసలు విషయానికి వస్తే.. రీసెంట్ గా పుష్ప ది రైజ్ చిత్రంలో అల్లు అర్జున్ తో కలిసి సమంత ఒక ఐటం సాంగ్ లో నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పాట కు సంబంధించి ప్రోమో విడుదలవ్వగా అందులో ఒక డాన్స్ బీట్ లో సమంత ఒక వ్యక్తి గుండెల పై తన కాలు పెట్టి స్టెప్పులేసింది. ఇప్పుడు సమంతకు అక్కడే పెద్ద తలనొప్పి వచ్చిందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం మహేష్ బాబు అభిమానులు దాన్ని గట్టిగా పట్టుకొని గతంలో ఆమె మహేష్ ని ఉద్దేశించి.. చేసిన వ్యాఖ్యలు తిరగతోడుతున్నారు. ప్రస్తుతం ఇది మార్చుకోవాలంటే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. అంతేకాదు మహేష్ బాబు చేస్తే తప్పా..? నువ్వు చేసే తప్పు కాదా..? ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకొని జీవితంలో సరైన మార్గాలను ఎంచుకోవాలని ఆమెకు మహేష్ బాబు అభిమానులు హితబోధ కూడా చేస్తున్నారు..ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Hey @Samanthaprabhu2 I need answer for this…..
Mb cheste unfair nuvvu cheste fair aa ? #Samantha #SamanthaAkkineni #OoAntavaOoOoAntava pic.twitter.com/n2JEjwQwgu
— urstrulygagan 🔔 (@urstrulygagan18) December 13, 2021