టాలీవుడ్ లో నటుడు నరేష్, పవిత్ర లోకేష్ గడిచిన కొద్దిరోజుల క్రితం నుంచి ఎక్కువగా వైరల్ గా మారుతున్నారు. ముఖ్యంగా వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని వార్తలు వైరల్ గా మారుతున్నాయి. వీరిద్దరూ సినిమాలలో కన్నా ఎక్కువగా పర్సనల్ విషయాలలోనే పలు వివాదాలతోనే చాలా పాపులారిటీ అవుతున్నారు. దీంతో పవిత్ర లోకేష్ నెట్టింట వైరల్ గా మారుతూనే ఉంటుంది. ఇక వీరిద్దరూ ఈ విషయం పైన ఎన్నోసార్లు మీడియా ముందు మాట్లాడడం జరిగింది.
త్వరలోనే పవిత్ర లోకేష్ ను వివాహం చేసుకోబోతున్నారనే విషయాన్ని కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు తాజాగా ఒక వీడియోని షేర్ చేస్తూ ఈ వీడియోలో పవిత్ర లోకేష్ తో నరేష్ లిప్ లాక్ చేస్తూ కొత్త సంవత్సరంలో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ ఒక ట్విట్ ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. నరేష్ షేర్ చేసిన ఈ ట్విట్ కాస్త షేక్ చేస్తోంది.
పవిత్ర లోకేష్ తో నరేష్ కి ఇది నాలుగవ పెళ్లి. ఎప్పటినుంచో వీరిద్దరి మధ్య పలు వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఇక దీంతో సోషల్ మీడియాలో కూడా వీరిద్దరి మీద ఎన్నో రకాలుగా ట్రోలింగ్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇక దీంతో వీరిద్దరూ కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ మీద కూడా కేసు వేయడం జరుగుతోంది .ఈ క్రమంలోనే నరేష్, పవిత్ర మీడియా ముందుకు వచ్చి వీరి వ్యవహారం పైన స్పందించడం జరిగింది. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది.
New Year ✨
New Beginnings 💖
Need all your blessings 🙏From us to all of you #HappyNewYear ❤️
– Mee #PavitraNaresh pic.twitter.com/JiEbWY4qTQ
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) December 31, 2022