టాలీవుడ్లో ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు వి. కె.నరేష్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఈ మధ్యకాలంలో నరేష్, పవిత్ర లోకేష్ పై ఎన్నో వార్తలు కొత్త కొత్త విషయాలు బయటకు వినిపిస్తూనే ఉన్నాయి. నరేష్ ,పవిత్ర లోకేష్ తో రిలేషన్ షిప్ లో ఉండటంతో వీరి వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నరేష్ కి ఇంతకుముందే మూడు పెళ్లిళ్లు జరిగాయి. ఇది నాలుగో పెళ్లి ఈ ఏడాది ప్రారంభంలో తమ బంధాన్ని నరేష్, పవిత్ర అఫీషియల్ గా ప్రకటించారు. తాజాగా వీరిపై వివాదాస్పద విషయాలను వెల్లడించింది నటి శ్రీ రెడ్డి.
తన యూట్యూబ్ వీడియోలో మాట్లాడుతూ శ్రీరెడ్డి.. నరేష్ పబ్లిక్ కు ఏం మెసేజ్ ఇస్తున్నారని ప్రశ్నించింది. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అయ్యాయి. ఈ వయస్సులో మూతులు నాక్కూడం ఏంటండి అని శ్రీరెడ్డి ప్రశ్నించింది. నరేష్ గారికి పెళ్లికి ఎదిగిన కొడుకులు ఉన్నారు.. వాళ్లు కాలేజీకి వెళ్తే ,స్కూల్లకు వెళ్తే మీ నాన్న ఇలా చేశారేంటి అని ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెప్తారని నిలదీసింది శ్రీ రెడ్డి.ఇంత ఏజ్ వచ్చినా వీరే ఇలా చేస్తే యూత్ బ్రష్టు పట్టిపోరా అంటూ నరేష్ ను ప్రశ్నించింది. మా అసోసియేషన్ గురించి ఇన్ని కబుర్లు చెబుతారు కదా ఒక్క భార్యతోనే జీవితం గడపాలని విషయం తెలియదా అంటూ మండిపడింది.
ఇక పవిత్ర లోకేష్ తన పిల్లలను వదిలేసి ఈయన వెంట వచ్చేసింది. కానీ పవిత్ర ని కూడా వదలకుండా ఉంటాడని గ్యారెంటీ ఏముంది. అంతమందిని వదిలేసిన వాడు ఈమెని వదలకుండా ఉంటాడా అని ప్రశ్నించింది. పంది కన్నట్లు పిల్లల్ని కని ఈవిడ మూతి నాకుతున్నాడు సిగ్గు ఉండాలి. పతివ్రత కబుర్లు చెబుతూ పవిత్రతో ఉంటూ ఓ రేంజ్ లో నరేష్ పై విరుచుకుపడింది శ్రీరెడ్డి.