నాగార్జున-రన్ బీర్ కపూర్.. బ్రహ్మాస్త్ర పోస్టర్ వైరల్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలీవుడ్ లో తెరకెక్కుతున్న.. క్రేజీ ప్రాజెక్టులలో బ్రహ్మాస్త్ర కూడా ఒకటి. ఇందులో రణ్ బీర్ కపూర్, ఆలియా భట్, అమితాబచ్చన్, నాగార్జున మౌని రాయ్ ప్రధాన పాత్రలో ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ డైరెక్షన్ వహిస్తున్నారు. సోఫియా ఫాంటసీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.

రణ్ బీర్ కపూర్ ఈ సినిమాలో శివ పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ మంచి శివా కి సంబంధించిన ఒక మోషన్ పోస్టర్ విడుదలయింది. చేతిలో మండే త్రిశూలం పట్టుకొని నిలబడ్డ రణ్ బీర్ కపూర్ చాలా పవర్ఫుల్ రోల్ లో నటిస్తున్నట్లు గా కనిపిస్తోంది. అంతేకాకుండా ఈ పోస్టు ద్వారా సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించడం జరిగింది. ఈ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన మొదటి పార్ట్ ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు ప్రయత్నిస్తున్నట్లుగా తెలియజేశారు. ఏదిఏమైనా ఈ సినిమాతో నాగార్జున బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారని చెప్పవచ్చు.

Share.