టాలీవుడ్ లో మోస్ట్ పాపులారిటీని సంపాదించుకున్న నటి సమంత ఇక ఈమె వివాహం చేసుకొని పట్టుమని ఐదేళ్లు కూడా కాలేదు.. అంతలోనే విడాకులు తీసుకోవడం జరిగింది..ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతే. వీళ్ళ పెళ్లి టైం లో ఎంత హంగామా నడిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాకుండా వీరి పెళ్లి ధూమ్ దాంగా చేశారు. అంత గ్రాండ్ గా పెళ్లి చేసుకుని వెంటనే విడాకులు తీసుకున్నారు. విడాకుల తరువాత ఎవరి దారి వారి వారు చూసుకుని వెళ్లిపోయారు.
కానీ వీరిద్దరికీ సినిమా ఇండస్ట్రీలో అసలు కలిసి రాలేదనే చెప్ప వచ్చు .ఎందుకంటే సమంతకు కూడా అవకాశాలు తగ్గి ఆరోగ్య సమస్యలు ఎక్కువ అయ్యి ఆమె కూడా అడపాదడపా సినిమాలలో చేసిన అవి కూడా హిట్ కాలేకపోయాయి.. నాగచైతన్య కూడా అంతే బంగార్రాజు సినిమా తప్ప ఏ సినిమా హిట్ అవ్వలేదు. అందులో కూడా నాగార్జున ఉండటం వల్ల ఆ సినిమా హిట్ అయిందని వార్తలు వినిపించాయి.ఇద్దరూ విడాకులు తీసుకొని విడిపోయిన తరువాత ఎందుకో ఇద్దరికీ కలిసి రావడం లేదు.
అయితే సమంత మాత్రం పుష్ప సినిమాలో ఊ అంటావా మామ అనే ఐటెం సాంగ్ తో రీసెంట్ గా ఆమె పేరు మారుమ్రోగింది. ఆ తరువాత కొన్ని సినిమాలలో నటించింది కానీ అవి పెద్దగా సక్సెస్ ని అందించలేకపోయాయి. రీసెంట్గా సమంత సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్లు ఓ న్యూస్ కూడా వైరల్ గా మారుతోంది.పి ఆర్ టీం సమంత సుదీర్ఘంగా బ్రేక్ తీసుకోవాలి అనుకుంటుంది అంటూ క్లారిటీ ఇచ్చింది.
వీరిద్దరిని చూస్తే విడాకుల తరువాత వీరికి కలిసి రాలేదనే చెప్ప వచ్చు .మొత్తానికి విడాకులు తీసుకున్న తరువాత ఒకే గూటికి చేరుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ మాజీ కపుల్స్ కి సినిమా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరం కాబోతున్నారని పలువురు ప్రేక్షకులు సైతం తెలియజేస్తున్నారు.