మరొక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆది సాయికుమార్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

చాగంటి ప్రొడక్షన్లో ఆది సాయి కుమార్ హీరోగా నటిస్తున్న సరి కొత్త చిత్రం టైటిల్ ను.. సీ. ఎస్. ఐ. సనాతన్ చిత్రం అనే టైటిల్ ని లాంచ్ చేశారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇక ఈ సినిమా ఒక క్రైమ్ స్టొరీ తో తెరకెక్కించ బడుతోంది. ఇందులో లో సి ఐ ఎస్ ఆఫీసర్ గా హీరో ఆది సాయి కుమార్ ఒక సరికొత్త రాయల్ సుధ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Director Anil Ravipudi launches Aadi Sai Kumars new film title - finalnews24 News - Web Series Online Update - Web Series Casting & News

ఇక ఈ సినిమా ట్రైలర్ బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించబడింది.అందుకు సంబంధించి ఒక పెద్ద షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకున్నట్లుగా సమాచారం. ఇక శేఖర్ షెడ్యూల్ ని ఈ నెల 27వ తేదీన ప్రారంభించబోతున్న ట్లు చిత్ర నిర్మాత శ్రీనివాస్ తెలియజేశారు. యువ హీరో ఆది సాయి కుమార్ ఆ టైటిల్ వినగానే డైరెక్టర్ అనిల్ రావిపూడి సరికొత్త కాన్సెప్ట్ తో తీసుకువచ్చిన టీం ని అభినందించారు.

CSI Sanatan క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా ఆది సాయికుమార్.. అనిల్ రావిపూడి చేతుల మీదుగా.. | Aadi Sai kumar latest movie CSI Sanatan: Title unveilled by Anil Ravipudi - Telugu Filmibeat
ఒక విభిన్నమైన కాన్సెప్ట్ కలిగిన మోషన్ పోస్టర్ ను కూడా ఎంతో అద్భుతంగా తెరకెక్కించి విడుదల చేశారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. కాన్సెప్ట్ చాలా బాగుంది హీరో ఆది కూడా చాలా ఫ్రెష్ గా కనిపించారు. ఇక ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని అనిల్ రావిపూడి తెలియజేశారు

Share.