మంచు లక్ష్మి నీ మొదటి భర్త నుండి మోహన్ బాబు విడగొట్టడానికి కారణం..?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు సినీ పరిశ్రమలో మంచు కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ కుటుంబంలో అందరూ కూడా నటీనటులే. మోహన్ బాబు ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అయితే ఇప్పుడు కూడా అడపాదడపా సినిమాలు చేస్తూనే బాగానే నెట్టుకొస్తున్నారు మోహన్ బాబు. ఇక మోహన్ బాబు కుమారులు మంచు విష్ణు ,మంచు మనోజ్ కూడా ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ ఉన్నారు. మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి సినిమాలలో నటించిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో నిర్మాతగా కూడా మారింది.

Mohan Babu and Lakshmi Manchu to star in Agninakshathram- Cinema express

అప్పుడప్పుడు మంచు లక్ష్మి గురించి పలు రకాలుగా వార్తలు ట్రోల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఆమె మాట్లాడే మాట ప్రతి ఒక్కరిని నవ్వించేలా ఉంటుందని చెప్పవచ్చు. అయితే మంచు లక్ష్మి ఎంతో గాఢంగా ప్రేమించిన ఒక వ్యక్తితో మోహన్ బాబు ఆ వ్యక్తి నుంచి విడిపోయేలా చేశారని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే మోహన్ బాబు అలా ఎందుకు చేశారో ఇప్పటికీ అభిమానులకు సందేహంగానే ఉందని చెప్పవచ్చు. అయితే పలు మీడియా కథనాలు ప్రకారం మంచు లక్ష్మి చదువుకునే రోజుల్లో లండన్లో శ్రీనివాస్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లుగా సమాచారం. అయితే అతనితోనే రహస్యంగా వివాహం చేస్తుందని వార్తలు వినిపించాయి..

ఆ వివాహ విషయం తెలుసుకున్న మోహన్ బాబు తన కూతురిని ఆ వ్యక్తి నుండి దూరం చేయడానికి బలవంతంగా వారిద్దరిని వీడదీసి పై చదువుల కోసం మంచు లక్ష్మిని అమెరికాకు పంపించినట్లుగా సమాచారం. ఆ తర్వాత వీరిద్దరి మధ్య కాస్త దూరం పెరగడంతో వీరిద్దరూ విడిపోవలసి వచ్చిందని సమాచారం. అయితే మంచు లక్ష్మి అమెరికాకు వెళ్లిన తర్వాత కూడా అక్కడ కూడా శ్రీనివాస్ అనే మరొక వ్యక్తితో పరిచయం ఏర్పడక ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఈ విషయం తెలుసుకున్న మోహన్ బాబు పెద్దల సమక్షంలో వీరిద్దరి వివాహం జరిపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా మోహన్ బాబు తన కూతురు మొదటి వివాహాన్ని చెడగొట్టారని విషయం వైరల్ గా మారుతోంది.

అయితే ఈ విషయం నిజమో కాదు తెలియదు కానీ ప్రస్తుతం మంచు కుటుంబానికి సంబంధించి ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతుంది. ఈ విషయంపై పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్.

Share.