హీరోగా సంతోష్ శోభన్ హీరోయిన్ గా మెహరిన్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం మంచిరోజులు వచ్చాయి. ఈ చిత్రం నవంబర్ 4న తేదీన విడుదల అయ్యింది. అంతే కాకుండా సూపర్ హిట్ ను సాధించింది . కానీ ఈ సినిమా కలెక్షన్ల పరంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈ సినిమా విడుదల అవ్వడానికి సిద్ధమైంది.
ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం యొక్క డిజిటల్ ను ఆహా వీడియో సొంతం చేసుకుంది. ఈ చిత్రం డిసెంబర్ 3వ తేదీన ఆహా వీడియో లో ప్రసారం కానుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆహా వీడియోలోకూడా విజయం సాధిస్తుంది. అని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఏది ఏమైనా మారుతీ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని భావించాడు డైరెక్టర్. కానీ ఆశించిన స్థాయిలో కలెక్షన్లు మాత్రం రాబట్టలేకపోయింది.