మాల్దీవుల్లో ప్రియుడితో కలిసి రెచ్చిపోయిన మలైక అరోరా?

Google+ Pinterest LinkedIn Tumblr +

సాధారణంగా సినీ ప్రేమ జంటలు, సెలబ్రిటీ జంటలు ఎక్కువగా మాల్దీవులను ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది అయితే వారికి ఏ మాత్రం సమయం దొరికినా వెంటనే మాల్దీవులలో వాలిపోతూ ఉంటారు. తాజాగా బాలీవుడ్ జంట మలైకా అరోరా, అర్జున్ కపూర్ లు మాల్దీవులకు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. మలైకా తన ప్రియుడితో కలిసి సెల్ఫీలు దిగి షేర్ చేసింది. ఈ జంట షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

ఈ జంట 2018 నుంచి డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ జంట కు విడిపోతున్నారు అంటూ ఇటీవలే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ఇక మాల్దీవులలో ఈ జంట కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ జంట అక్కడ సైక్లింగ్ కూడా చేశారు. అలాగే మలైక అక్కడ సూర్యకిరణాలు నేలను ముద్దాడుతున్న ఫోటోలను కూడా షేర్ చేసింది.

Share.