మహేష్ కు గట్టి పోటీ ఇవ్వనున్న విజయ్ దేవరకొండ.. ఏ విషయంలో అంటే..?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలు వరుసగా క్యూ కడుతున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం సర్కార్ వారి పాట అనే విషయం తెలిసిందే. ఈ సినిమా 2022ఏప్రిల్ 1వ తేదీన రిలీజ్ చేయాలని డేట్ కూడా ఫిక్స్ చేశారు. అయితే 2022 సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నా సంక్రాంతి బరిలో ఎక్కువ సినిమాలు ఉండటం కారణంగా ఈ సినిమాను ఏప్రిల్ కు వాయిదా వేశారు.

Sarkaru Vaari Paata teaser is loading!ఇప్పుడు మహేష్ బాబు సినిమా కు పోటీగా విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా లైగర్ సినిమా పోటీకి దిగనుంది. ఏప్రిల్ 1వ తేదీన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరో గా నటిస్తున్న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Vijay Deverakonda & Ananya pandey -starrer Liger will arrive in theatres on September 9" — Citizens Bee

ఈ నేపధ్యం లోనే మహేష్ బాబుతో పోటీ పడడానికి సిద్ధమయ్యాడు విజయ్ దేవరకొండ.. ఈ పోటీలో ఎవరు నెగ్గుతారు.. ఎవరు సక్సెస్ సాధిస్తారు.. తెలియాలంటే ఏప్రిల్ 1 2022 వరకు వేచి చూడక తప్పదు.

Share.