గల్వా న్ లో వీరమరణం పొందిన తర్వాత కల్నల్ సంతోష్ కు మహావీర చక్ర పురస్కారం రాష్ట్రపతి అందించారు. రాష్ట్రపతి చేతుల మీదుగా గా సంతోష్ భార్య, తల్లి ఆ పురస్కారాన్ని అందుకున్నారు. కల్నల్ సంతోష్ స్వగ్రామం సూర్యాపేట. మా ఊరిలో ఇప్పటికే ఆయన విగ్రహం కూడా ప్రవేశపెట్టారు. ఆ విగ్రహా ఆవిష్కరణకు తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
గల్వా న్ లో వీరోచితంగా పోరాడి. వీరమరణం పొందిన సంతోష్ బాబుకు మహావీర్ చక్ర పురస్కారం మన రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించడం జరిగింది. ఈ అవార్డును యుద్ధసమయంలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి సైనికులకు అందించి రెండవ అత్యున్నత పురస్కారం ఈ మహా వీర చక్ర పురస్కారం.
అత్యంత ధైర్యవంతులు ఆయన సైనికులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇలాంటి అవార్డులను ఇస్తూ సహకరిస్తూ ఉంటుంది. సంతోష్ బాబు కు మహా వీర చక్ర అవార్డు రావడం గొప్ప విశేషమని కల్నల్ భార్య సంతోషంగా పేర్కొంది.