బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైంది.ఆ తర్వాత రామ్ చరణ్‌తో వినయ విధేయ రామ అనే సినిమాలో నటించింది. ప్రస్తుతం రామ్ చరణ్ తోనే మళ్లీ గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తోంది. ఇక బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంటూ స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుంది. నటుడు సిద్ధార్థ మల్హోత్రాతో ఈమె ప్రేమాయణం సాగించి ఫిబ్రవరి 7వ తేదీన వివాహం చేసుకోవడం జరిగింది. తాజాగా బాలీవుడ్ మీడియాలో ఒక విషయం కీయారా అద్వానీ గురించి వైరల్ గా మారుతోంది వాటి గురించి తెలుసుకుందాం.
కియారా అద్వానీ అబార్షన్ చేయించుకుందని విషయం బాలీవుడ్లో వైరల్ గా మారుతోంది.. ఫిలిం క్రిటిక్ ఉమైర్ సందు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కీయారా అద్వాని సిద్ధార్థ మల్హోత్ర.. ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన వివాహం రాజస్థాన్‌లో చాలా ఘనంగా జరుపుకున్నారు. దాదాపుగా మూడేళ్లలో రిలేషన్ షిప్ లో ఉన్న వీరు హడావిడిగా పెళ్లి చేసుకోవడంతో ఈమె గర్భం దాల్చిందేమో అంటూ పలు వివాదాస్పందమైన వ్యాఖ్యలు చేశారు. క్రిటిక్ కమల్ ఆర్ఆర్ ఖాన్.. అప్పట్లో ఈ ట్వీట్ కాస్త తెగ వైరల్ గా మారింది.
పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ కావడం నయా ట్రెండీగా అయినా ఆలియా భట్.. దారిలోనే ఈమె కూడా గర్భం దాల్చాక వివాహం చేసిందని పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ఇప్పుడు తాజాగా ఉమర్ సందు దారుణమైన ఆరోపణలు చేశారు.. ఆమె పిల్లల్ని కనడం ఇష్టం లేదని అందుకోసమే కయారా అద్వాని అబార్షన్ చేయించుకుందని ఆమెకు కెరియర్ ముఖ్యము.. స్వార్థపరురాలు అంటూ తీవ్రమైన పదజాలంతో ట్వీట్ చేశారు.
ఇటీవల ఉమర్ సందు వరుస వివాదాస్పదమైన కామెంట్లు చేస్తూ నటీనటుల పైన ఎఫైర్స్ ఉన్నాయంటూ పలు రకాలుగా ట్వీట్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఉమెన్ పాపులర్ కోసం ఇదంతా చేస్తున్నారని నేటినట్లు సైతం భావిస్తున్నారు. మరి ఇలాంటి ట్వీట్ పైనా నటీ నటులు సైతం ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
Breaking news: #KiaraAdvani recently did abortion. She is not ready for pregnancy. She preferred her career !! Selfish Woman.
— Umair Sandhu (@UmairSandu) April 14, 2023