ఈ మధ్యకాలంలో సిని సెలబ్రిటీస్ సైతం ప్రేమించుకొని మరి వివాహం చేసుకుంటున్నారు. చాలా వరకు ప్రేమ వివాహాలే ఇండస్ట్రీలో ఎక్కువగా జరుగుతున్నాయి ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే హీరో హీరోయిన్లు ప్రేమ వివాహాలు చేసుకోవడంలో ముందు వరుసలో ఉన్నారు.అయితే ఇందులో చాలామంది జంటలు వివాహానికి ముందే డైటింగ్, మీటింగ్ లాంటి బాగా ఎంజాయ్ చేసిన తర్వాతే ఇష్టం ఉన్నవారిని వివాహం చేసుకుంటున్నారు.
తాజాగా స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ కూడా వివాహం చేసుకోవడం జరిగింది. ఈమె సిద్ధార్థ్ మల్హోత్రాలను ప్రేమించి మరి వివాహం చేసుకుంది. చాలా కాలం అతనితో డేటింగ్ లో ఉన్నది. సౌత్ లో కూడా ఈమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. మొదట తెలుగులో మహేష్ తో కలిసి భరత్ అనే నేను చిత్రం ద్వారా ఎంట్రి ఇచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ తో వినయ విధేయత రామ అనే చిత్రంలో నటించింది. ఇక ఇప్పుడు ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా చిత్రంలో కూడా హీరోయిన్గా నటిస్తున్నది.
బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్న కియారా ఈ సమయంలోనే సిద్ధార్థ్ ను వివాహం చేసుకోవడంతో అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది. అయితే ఇంత సడన్గా ఇమే వివాహం చేసుకోవడానికి ఒక బలమైన కారణం ఉందనే విషయాన్ని బాలీవుడ్ క్రెడిట్ అయిన కె ఆర్ కె తమ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. పెళ్లికి ముందే కియారా కూడా గర్భం దాల్చిందని అందుకే ఈ జంట ఇంత త్వరగా వివాహం చేసుకున్నారంటూ ట్వీట్ చేసి పెను సంచలనాన్ని సృష్టించాడు. ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది.
Bollywood’s new trend is, that first get pregnant and then get married. According to sources, Bollywood Ki recently Huyee Marriage Ka Bhi Yahi Formula Hai. Accha Hai.
— KRK (@kamaalrkhan) February 12, 2023