కత్రినా పెళ్లిరోజు వేసుకునే మెహందీ ఖర్చు ఎంతో తెలుసా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

వివాహ విషయంలో అమ్మాయిలు చాలా పర్టిక్యులర్ గా ఉంటారు. వివాహం లో జరిగే ప్రతి వేడుక కూడా చాలా స్పెషల్ గా ఉండాలని భావిస్తూ ఉంటారు. అలా ఎగురు స్టార్ హీరోయిన్ కత్రినా కూడా తన వివాహ సంబంధించిన అన్ని విషయాలు ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటుంది. ఇలాంటి అధికార ప్రకటన లేకుండా.. కత్రినా-విక్కీ కౌశల్ వివాహం జరగబోతోందని వార్తలు బాగా వినిపించాయి.

డిసెంబర్ 7 నుంచి 12వ తేదీ వరకు కత్రినా కైఫ్ పెళ్లి సంబరాలు జరగనున్నట్లు సమాచారం. ఇక తన కాళ్లకు చేతులకు వేసుకునే మెహందీ రాజస్థాన్ లో ప్రసిద్ధి చెందిన సోజత్ మెహందీ తో తయారుచేస్తారట. ఇందులో ఎలాంటి రసాయనాలు కలపకుండా చేతితో మెహంది తయారు చేస్తారంట. దీని విలువ దాదాపుగా లక్ష రూపాయల వరకు ఉన్నది ఉన్నట్లు సమాచారం. ఇక ఈమె మెహందీ కే అంత ఖర్చు పెడుతుంటే.. ఇక పెళ్ళి ఏ రేంజిలో ఉంటుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక ఈమె వివాహానికి 125 నంది వీఐపీలు హాజరు గా రానున్నట్లు సమాచారం.

Share.