కళ్యాణ్ రామ్ మూవీ బింబిసార నుంచి బిగ్ అప్డేట్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నందమూరి ఫ్యామిలీ నుండి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం బింబిసారా. ఈ సినిమా సైలెంట్ గా ఎటువంటి ఆర్భాటాలు లేకుండా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమా ఇప్పటివరకు కొంతమేరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ట్లుగా సమాచారం. ఈ సినిమాని కొత్త కాన్సెప్ట్తో డైరెక్టర్ వశిష్ట్ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. మధ్యలో కాస్త గ్యాప్ వచ్చినప్పటికీ.. తిరిగి అనౌన్స్మెంట్ తర్వాత షూటింగ్ శరవేగంగా కంప్లైంట్ చేశారు.

మరి ఈ సినిమా డిసెంబర్ నెలలో విడుదలకు సిద్ధంగా ఉంది అన్నట్లుగా సమాచారం. అయితే తాజాగా ఈ సినిమా గురించి సాలిడ్ టీజర్ డేట్ ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. ఈ సినిమా టీజర్ డిసెంబర్ 29వ తేదీన విడుదల అవునన్నట్లుగా తెలియజేశారు. సినిమా టీజర్ ని అదిరిపోయే విజువల్స్ ని మేకర్ చూపించారు. అయితే ఈ సినిమా టీజర్ ఎలా ఉండబోతోందనే కళ్యాణ్ రామ్ అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Share.