Kajal:NBK -108 కాజల్ అగర్వాల్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

Kajal..తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర తారగా ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ కాజల్ అగర్వాల్(kajal ).తన అందంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ హిందీ వంటి భాషలలో కూడా వరుస సినిమాలలో నటించి బిజీ హీరోయిన్గా మారిపోయింది. ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్గా తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ను వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది. ఇలా పెళ్లయిన కొద్ది నెలలకే ఇమే గర్భవతి కూడా కావడం జరిగింది.

Kajal confirmed the film with Balayya బాలయ్యతో సినిమాని కన్ ఫర్మ్ చేసిన  కాజల్

ఆ తరువాత ఒక బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డ యొక్క అలనా పాలన చూసుకుంటూ కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంది ఈ ముద్దుగుమ్మ ఇటీవల తన కుమారుడు కాస్త పెద్దవాడు అవ్వడంతో ఇవ్వడానికి పలు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాను కమిట్ అయిన ఇండియన్-2 సినిమా షూటింగ్లో బిజీగా ఉంటుంది ఈ సినిమా తర్వాత బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది అందుకు సంబంధించి ఈ రోజున అధికారికంగా ఒక ప్రకటన కూడా వెలుపడడం జరిగింది.

బాలయ్య చెల్లెలి పాత్రల హీరోయిన్ శ్రీలీల కూడా నటిస్తున్నది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా లీడ్ రోల్ పోషిస్తున్నట్లు కాజల్ అగర్వాల్ తెలుస్తోంది. ఇందులో 40 నిమిషాల పాటు ఆమె సందడి చేయబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం కాజల్ అగర్వాల్ తీసుకుంటున్న మ్యునరేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతుంది ఈ సినిమా కోసం ఏకంగా ఈ అమ్మడు రూ .4 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం ఈ స్థాయిలో వివాహమైన తర్వాత అందుకోవడంతో అందరూ షాక్ అవుతున్నారు.

Share.