మీరు రిలయన్స్ అతి తక్కువ ధరకే 4g మొబైల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా. అయితే మీకు ఒక శుభవార్త తీసుకువచ్చింది జియో సంస్థ.jiophone next ఇప్పుడు రిలయన్స్ డిజిటల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కొనుగోలు చేసుకోవచ్చు.
కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి మాత్రమే ఈ మొబైల్స్ ని ఆర్డర్ చేసుకోవాలి..jiophone next ఆన్లైన్ స్టోర్ లో అదే దొరికే అందుబాటులో ఉన్నది. ఇక వీటితో పాటే డిస్కౌంట్ రేటు తో పొందడానికి బ్యాంక్ ఆఫర్లను కూడా పొందుపరిచింది. ఫోన్ సిట్టింగ్ చార్జెస్ కూడా ఉచితంగా వినియోగదారులకు అందిస్తోంది. అయితే మన ఇండియాలో ఈ మొబైల్ ధర ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
భారతదేశంలో జియో నెక్స్ట్ మొబైల్ ధర రూ.6,499 రూపాయలు ఇందులో 2gb ram,32gb మెమొరీ కలదు. Emi లో ఫోన్ తీసుకోవాలనుకునే వినియోగదారులకు.. రూ.305.93 చెల్లించి క్రెడిట్ కార్డును ఉపయోగించి కొనుగోలు చేసుకోవచ్చు. వీటిపై ఒక సంవత్సరం వరకు వారిని అందిస్తుంది. ఇక ఈ మొబైల్ లో అధునాతన ఫీచర్లతో తయారుచేయబడినట్లు గా jio సంస్థ తెలిపింది.