తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నారు నటుడు జగపతిబాబు.ఎన్నో ఫ్యామిలీ సినిమాలలో నటించి మంచి విజయాలను కూడా అందుకున్నారు. ముఖ్యంగా జగపతిబాబుకు మహిళ ఫ్యాన్ ఫాలోయింగ్ కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి మాస్ హీరోగా కూడా అందరిని ఆకట్టుకున్నారు.
ఒకానొక సమయంలో అవకాశాలు లేకపోవడంతో బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ కూడా విలన్ గా మంచి పాపులారిటీ అందుకోవడంతో స్టార్ హీరోల సినిమాలలో కూడా అవకాశాలను అందుకున్నారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకి కొన్ని కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదంతా పక్కన పెడితే జగపతిబాబు చాలామంది హీరోయిన్స్ తో ఎఫైర్ నడిపారని అప్పట్లో వార్తలు వినిపించాయి.. గతంలో సౌందర్య, ప్రియమణి వంటి హీరోయిన్స్ తో ఎఫైర్ నడిపారని వార్తలైతే వినిపించాయి కానీ ఈ మధ్యకాలంలో మరొక హీరోయిన్ తో కూడా ఎఫైర్ నడిపినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి
ఆమె ఎవరో కాదు యంగ్ హీరోయిన్ విమల రామన్.. మోడల్గా వచ్చిన ఈమె ఆ తర్వాత హీరోయిన్గా ఎంట్రీ అవకాశాలను అందుకుంది. ఆమె అడపా దడప్ప సినిమాలలో నటించి నేర్పించింది జగపతిబాబుతో కేవలం ఈమె గాయం-2 చిత్రంలో నటించింది ఈ సినిమాల ఈమె గ్లామర్ హద్దులు సైతం చెరిపేసిందని చెప్పవచ్చు. మరి ఈ సినిమాలు ఇమే చేసిన అందాల విందుకు హీరో సైతం ఫ్లాట్ అయ్యారని తెలుస్తోంది.
ఆ తర్వాత కూడా చట్టం సినిమాలో అవకాశం ఇచ్చారని టాక్ వినిపిస్తోంది.. దీంతో వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందని వార్తలు మరింత బలాన్ని చేకూర్చాయి మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందని విషయం తెలియాల్సి ఉంది.. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.