మళ్లీ హాస్పిటల్ లో చేరిన జబర్దస్త్ బ్యూటీ..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

బుల్లితెర సీరియల్ ఆర్టిస్టుగా పేరు పొందింది జబర్దస్త్ వర్ష. బుల్లితెర ప్రేక్షకులు తెలియని వారంటూ ఎవరు ఉండరు. సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నది. జబర్దస్త్ లో కమెడియన్ గా అడుగుపెట్టి ఆ తర్వాత తన నటనతో మంచి పేరు సంపాదించుకుంది. ఇక మోడల్గా కూడా వర్ష పనిచేసింది. మొదట జబర్దస్త్ లోకి గెస్ట్ గా వెళ్లిన ఈ అమ్మడు.. ఆ తర్వాత అక్కడే సెటిలైట్ బుల్లితెరలతో మరింత ఎక్కువ పరిచయం పంచుకుంది. సోషల్ మీడియాలో కూడా తన ఫ్యాన్ ఫాలోయింగ్ తో బాగా రచ్చ చేస్తూ ఉంటుంది.

Jabardasth Varsha | Jabardasth Varsha - @varshajabardasth

ఇక జబర్దస్త్ లో వర్ష, ఇమ్మానుయేల్ తో కలిసి చేసేటువంటి స్కిట్స్ బాగా హైలైట్ గా మారుతూ ఉంటాయి. వాస్తవానికి వీరిద్దరూ చూసి అందరూ షాక్ అయ్యారని చెప్పవచ్చు. గతంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అందరూ అనుకున్నారు. కానీ జస్ట్ రేటింగ్ కోసమే అలా చేస్తున్నారని తేలిపోయింది. ఇక జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా అవకాశాన్ని అందుకుంది ఈ అమ్మడు. అలా మరిన్ని షోలలో గెస్ట్ గా కూడా బాగా ఆకట్టుకుంది.

Jabardasth Varsha: హాస్పిటల్ లో జబర్దస్త్ వర్ష.. ఇక నీతో కష్టమే అంటూ  ట్రోల్స్-Jabardasth Varsha: హాస్పిటల్ లో జబర్దస్త్ వర్ష.. ఇక నీతో కష్టమే  అంటూ ట్రోల్స్ ...

జబర్దస్త్ లో అడుగు పెట్టిన వర్షకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. సోషల్ మీడియాలో ఎక్కువగా గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తన అందాలు అంతలా ఆకట్టుకుంటూ ఉంటాయి ముఖ్యంగా పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటూ అందరి చూపులు తన వైపు తిప్పుకుంటూ ఉంటుంది. కానీ హీరోయిన్ గా మాత్రమే సక్సెస్ కాలేకపోయిందని చెప్పవచ్చు. ఎన్నోసార్లు ట్రోల్ కూడా జరగడం జరిగింది. తాజాగా వర్ష చేతికి సరైన ఎక్కించుకుంటున్నట్లు కనిపిస్తుంది. దీంతో ఆమెకు మళ్ళీ ఏదో అనారోగ్య సమస్య వచ్చినట్లు తెలుస్తోంది .ఈ ఫోటో చూసిన నేటిజన్స్ సైతం దారుణంగా టోల్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నట్లు ఫోటోలను పంచుకుంది అయితే ఎప్పుడు ఏదో ఒక సమస్యలతోనే ఉంటాందేమో అన్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు.

Share.