ఇష్టంతో పడుకున్న అది క్యాస్టింగ్ కౌచ్చా.. నిహారిక దుమారం రేపే కామెంట్స్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా డాక్టర్ నిహారిక ఎప్పుడు ఏదో ఒక విషయంలో వైరల్ గా మారుతూ ఉంటుంది. తన తండ్రికి తగ్గట్టుగానే పలు విషయాలపై ఎప్పుడు స్పందిస్తూ ఉంటుంది. తాజాగా నిహారిక ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది.అందులో ఆమె క్యాస్టింగ్ కౌచ్ పైన ప్రశ్నలు ఎదురుకాగా పలు ఆసక్తికరమైన సమాధానాలను తెలిపింది. ఇప్పుడు అమ్మాయిలు ఇష్టం లేకుండా కమిట్మెంట్లు అనేవి ఉండవు వాళ్ల ఇష్టపూర్వకంగానే వెళ్ళిన తర్వాత మళ్లీ దాని గురించి చర్చలు చేయడం అవసరం లేదు..

Niharika Konidela Latest Photoshoot in Red Saree | నిహారికలో ఇంత హాట్ నెస్  ఉందా?.. చూపుల్తోనే కాకరేపుతున్న పిక్స్ News in Telugu

సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు క్యాస్టింగ్ కౌచ్ .. ఎంతలా ఈ విషయాన్ని కుదిపేస్తుందో చెప్పాల్సిన పనిలేదు. మీటు ఉద్యమం వచ్చిన తర్వాత ఒక్కొక్కరుగా బయటికి వచ్చి తమకు జరిగిన అనుభవాలను సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం జరుగుతోంది ..దీంతో ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి ఆరోపణలు వస్తాయో అని చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా నిహారిక స్పందిస్తూ.. అమ్మాయిలకు ఇష్టం లేకుండా కమిట్మెంట్లు అనేవి ఉండవు వాళ్ల ఇష్టపూర్వకంగానే వెళ్ళిన తర్వాత దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని తెలిపింది..

చేయాల్సిన పనులు చేసిన తర్వాత దాని గురించి డిస్కషన్ ఎందుకు..ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో కాకుండా అన్ని రంగాలలో కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉన్నది కాకపోతే అది మనం ప్రవర్తించే దాన్ని బట్టి ఉంటుందని చెప్పుకొస్తోంది నిహారిక. నిహారిక చేసిన ఈ కామెంట్లు పెను దుమారాన్ని రేపుతున్నాయి. నీకు మెగా ఫ్యామిలీ అండర్ ఉంది కాబట్టి క్యాస్టింగ్ కౌచ్ ఎదురు కాలేదేమో కానీ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వస్తున్న వారి కష్టాలు నీకు తెలియదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం పెను దుమారాన్ని రేపేలా చేస్తోంది.

Share.