సమంత రంగురాళ్ల ధరించడం వెనుక కారణం ఇదేనా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏం మాయ చేసావే సినిమాతో మొదటిసారిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎంతోమంది హీరోలతో నటించి అగ్ర హీరోయిన్గా పేరుపొందింది. తనకు వచ్చిన అవకాశాలను వదులుకోకుండా అన్ని సినిమాలు చేస్తూనే.. బాలీవుడ్ లో కూడా ఫుల్ బిజీ హీరోయిన్ గా పేరు పొందింది అయితే గత కొన్ని నెలల క్రితం మయోసైటిస్ వ్యాధిన బాధపడుతున్నట్లుగా తెలియజేసింది సమంత.

Samantha on Twitter: "😘😘 https://t.co/AIxsWfZGCM" / Twitter

యశోద సినిమా ప్రమోషన్ లో భాగంగా తన చేతికి ఉన్న మూడు రంగురాళ్లను కొంతమంది వ్యక్తులు హైలెట్ చేయడం జరిగింది. దీంతో సమంత ఉంగరాల వెనుక ఉన్న కథ ఏంటనే విషయం ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది. సమంత కూడా సెంటిమెంట్ ను ఫాలో అవుతోందని అందుకే రంగు రాళ్ళను ధరించగా అవి కూడా డిజైన్ రింగురాలు కావడం వల్ల హిందూ సాంస్కృతిక ప్రకారం కొన్ని జాతకాలకు మాత్రమే ఇలాంటివి పాటిస్తూ ఉంటారని కొంతమంది జ్యోతిష్యులు తెలియజేశారు.


ఇక ఈ ఉంగరం సంపద, ఆరోగ్యం ,కీర్తి ఇతర కొన్ని వాటికి శాస్త్రాలను తెలిపే విధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈమె ధరించిన గోమోధకం రాయి ఉంగరం కూడా ఈవిల్ ఐ నుంచి కాపాడుతుందట. రాహు గ్రహం చెడు ప్రభావం తగ్గించడం ద్వారా ఈ ఉంగరం ధరించిన వారికి మానసికంగా శారీరకంగా బాగుంటుందని తెలుస్తోంది. ఈ మెదరించిన మరొక ముత్యం ఉంగరాయి ఈమెను బలహీనంగా మారడానికి కారణంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉండేందుకు దోహదపడుతుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని బట్టి చూస్తే సమంత కూడా సెంటిమెంట్లను నమ్ముతుందని చెప్పవచ్చు.

Share.