ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువగా రెండో పెళ్లిళ్లు ఈ మాట మారుమోగుతోంది. మొన్నటికి మొన్న నరేష్, పవిత్ర లోకేష్ ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకున్న విషయం తెలిసిందే.. అంతేకాకుండా నటుడు ఆశిష్ విద్యార్థి 60 సంవత్సరాలు వచ్చిన రెండో పెళ్లి చేసుకున్న ఘటన ఈ మధ్యనే వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ విషయం తెగ వైరల్ గా మారుతోంది.
ఈ క్రమంలోనే రెండో పెళ్లి గురించి నటి సురేఖ వాణి ఒక రీల్ చేసింది. ఇప్పుడు అది వైరల్ మారుతోంది.. తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేసి మంచి గుర్తింపు సంపాదించుకున్న సురేఖ వాణి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తుంది. తన కూతురితో కలసి ఫోటోలకు ఫోజులు ఇస్తూ తెగ రెచ్చిపోతూ ఉంటారు.. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈమె తాజాగా ఒక రీల్ చేస్తూ ముసలోళ్ళకి ముతకోళ్ళకి పెళ్లి అవుతున్నాయి నాకు ఎందుకు అవ్వటం లేదు రా అంటూ సాగే ఫన్నీ రీల్స్ ను ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేశారు.
ఆ రీల్ చూసిన వారంతా సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకోవాలని ఆలోచనలో ఉందా.. అన్నట్లుగా పలువురు ఈ రీల్ పై కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్యనే తన భర్త సురేష్ తేజ మరణించారు.వీరికి ఒక కుమార్తె కూడా ఉంది .తన భర్త చనిపోవడంతో సురేఖా వాణి ఒంటరిగానే నివసిస్తోంది. అయితే ఈమె రెండో పెళ్లి చేసుకోబోతోంది అంటూ పలు సందర్భాల్లో వార్తలు వినిపించాయి. కానీ మొదటిసారి ఈమె నాకెందుకు పెళ్లి కావడం లేదు అంటూ కామెంట్స్ చేయడంతో సురేఖ వాణి కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు వైరల్ గా మారుతున్నా