తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ సాయి పల్లవి గురించి చెప్పాల్సిన పనిలేదు.టాలీవుడ్ లో హైబ్రిడ్ పిల్లగా పేరుపొందిన ఈ ముద్దుగుమ్మ నాచురల్ అందంతో ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంది. మొదట్లో డాన్సులు చేస్తూ అందరిని ఆకట్టుకున్న సాయి పల్లవి ఆ తర్వాత ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. తెలుగు ,తమిళ్, మలయాళం వంటి భాషలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.
అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ల పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఈమె ఎంచుకునే సినిమా పాత్రలు కూడా చాలా హోమ్లీగా ఉంటాయి. డబ్బుకు ఆశపడకుండా కేవలం తన పాత్రకు ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటుంది సాయి పల్లవి. గ్లామర్ షో చేయడానికి సాయి పల్లవి పెద్దగా ఇంపార్టెంట్ ఇవ్వదు. కంటెంట్ నచ్చకపోతే పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు కూడా వదిలేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
కాస్త ఆలస్యమైనా సరే మంచి మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఎక్కువ మక్కువ చూపుతూ ఉంటుంది. తన తోటి హీరోయిన్ లందరికి కూడా అందాల ఆరబోతతో అవకాశాలు అందుకుంటూ ఉంటే సాయి పల్లవి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటుంది అయితే ఇదంతా పక్కన పెడితే సాయి పల్లవి గురించి ఒక విషయం వైరల్ గా మారుతోంది. అదేమిటంటే సాయి పల్లవి గతంలో వివాహం జరిగిందని వార్త వైరల్ గా మారుతోంది.
అయితే ఇది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో 2018లో ఏఎల్ విజయ్ తెరచెక్కించిన సినిమా కణం.. ఈ సినిమాల హీరోయిన్గా నటించిన సాయి పల్లవి అయితే ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఇందులో నాకు నటుడు ఇష్టపడి వివాహం చేసుకుంటారు.ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతుంది ఇందులో నాగశౌర్య సాయి పల్లవి పెళ్లి బట్టలలో చాలా అందంగా కనిపిస్తున్నారు. ఈ వీడియో చూసిన అభిమానుల సైతం ఇలా సాయి పల్లవి పెళ్లి ఎప్పుడు జరుగుతుందో అంటూ కామెంట్లు చేస్తున్నారు.