Ileana..టాలీవుడ్ లో గోవా బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ ఇలియానా(Ileana).. మొదట దేవదాసు సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ. తన మొదటి చిత్రంతోనే తన అంద చందాలతో అందరిని ఆకట్టుకుంది.ఆ తర్వాత పోకిరి సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. మొట్టమొదటి కోటి రూపాయలు అందుకున్న ఏకైక హీరోయిన్గా కూడా పేరు సంపాదించింది..
ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది సర్వసాధారణంగా ఉండనే ఉంటుంది. ఈ విషయాన్ని ఎంతోమంది ఇప్పటివరకు తెలియజేస్తూనే ఉన్నారు.స్టార్ హీరోయిన్గా పేరు పొందిన ఇలియానా కూడా ఇదే విధంగా ఆరోపణలు చేయడం జరుగుతోంది .ఏకంగా తెలుగులో అగ్ర హీరోల పైన దుమారం చేసే విధంగా మాట్లాడడం జరిగింది. తెలుగులో అగ్ర హీరోలుగా పేరు పొందిన వారు తనతో నేరుగా పడుకుంటావా అని అడిగారని సంచలన వ్యాఖ్యలు చేస్తోంది ఇలియానా..
కొంతమంది డైరెక్టర్లు నిర్మాతలు అయితే తన కోరిక కచ్చితంగా తీర్చకపోతే చిన్న క్యారెక్టర్లు కూడా ఇవ్వమని బెదిరించే వారిని ఆరోపణలు చేస్తున్నది ఇలియానా.
ఇలియానా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం వరకు తెలుగులో అగ్ర హీరోయిన్గా పేరుపొందిన ఈమె అలాంటి సమయంలో ఈ విషయం పైన అసలు స్పందించలేదు..ఇప్పుడు తెలుగులో అవకాశాలు రాకపోయాడు సరికి ఇలా మాట్లాడుతోంది అంటూ స్టార్ హీరో అభిమానులు సైతం ఫైర్ అవుతున్నారు.
కొంతమంది మాత్రం స్టార్ హీరోయిన్గా ఎదుగుతున్న సమయంలో బాలీవుడ్ వైపు వెళ్లావు అందుకే నీ కెరియర్ నాశనమైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఏది ఏమైనాప్పటికీ బిరియాని కమిట్మెంట్ అడిగిన ఆ స్టార్ హీరోలు ఎవరనే విషయంపై అభిమానిని పురహర తీస్తున్నారు. ఇలియానా గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం సినిమాలోకి రియంట్రీ ఇచ్చిన పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది.