అవకాశాల కోసం అలాంటి పని చేస్తున్న ఇలియానా..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ ఇలియానా. ఇదే క్రేజ్ తో బాలీవుడ్లోకి అడుగుపెట్టగా మొదటిలో పరవాలేదు అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఘోరమైన డిజాస్టర్ లను చవిచూసింది. దీంతో బాలీవుడ్లో కేవలం అడపాదప సినిమాలలో నటిస్తోంది. ఇక అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా తన బికినీ అందాలతో కుర్రకారులను మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటుంది. తెలుగులో క్రేజీ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే బాలీవుడ్ లో ఆఫర్లు రావడంతో అక్కడికి వెళ్ళింది ఇలియానా.

I do pilates to stay fit: Ileana D'Cruz

ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా ఇలియానాకు ఆఫర్లు రావడం లేదు. ఇలియానా మంజీత్ సింగ్, సుబ్జిత్ సింగ్ సింగర్ల రూపొందిస్తున్న మ్యూజిక్ వీడియోలో తన అందాలను ప్రదర్శిస్తూ వార్తలలో నిలుస్తోంది.మ్యూజిక్ వీడియోలు అయినా ఇలియానాకు మళ్ళీ ఆఫర్లను తెచ్చిపెడతాయేమో చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇలియానా అందాల ప్రదర్శనతో అవకాశాలను సొంతం చేసుకోవడం కోసం పలు ప్రయత్నాలు చేస్తోంది. మంచి అవకాశాలు వస్తే అందాలనా ప్రదర్శించే విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదని ఇలియానా ఎన్నిసార్లో తెలియజేసింది.

ಗೋವಾ ಬ್ಯೂಟಿ ಇಲಿಯಾನಾ ಆ ಸಿಂಗರ್ ಗಳ ಸಹಾಯದಿಂದ ಆ ಕೆಲಸ ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ, ಇಂಟರ್ ನೆಟ್  ಶೇಕ್ ಮಾಡಿದ ಇಲಿಯಾನಾ ಪೊಟೋ….! - ಕನ್ನಡ ಸುದ್ದಿ ಪೋರ್ಟಲ್

ఇలియానా గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇలియానా వయసు 36 సంవత్సరాలు అయినప్పటికీ ఈమె అభిమానించే అభిమానుల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఇలియానా రెమ్యూనరేషన్ కూడా కోటి రూపాయలు అన్నట్లుగా సమాచారం. ఇలియానా స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి ఇప్పుడు మ్యూజిక్ వీడియోలకు పరిమితం కావడంతో అభిమానులు షాక్కు గురవుతున్నారు. ఇలియానా టాలీవుడ్లోకి మరి రియంట్రి ఇస్తుందేమో చూడాలి మరి.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

Share.