స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎలాంటి చిన్న విషయం జరిగిన సరే ఇట్టే వైరల్ గా మారుతూ ఉంటుంది ముఖ్యంగా విడాకుల వ్యవహారం గురించి ఎప్పుడు ఏదో ఒక విషయం వైరల్ గా మారుతూనే ఉంటుంది.సమంత వ్యక్తిగత విషయంలో కూడా ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. గతంలో చాలామందితో సమంత లవ్ ఎఫైర్ నడిపినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఏం మాయ చేసావే సినిమా సమయంలో డైరెక్టర్ గౌతమ్ మేనంతో ఈమె ప్రేమలో ఉందంటూ వార్తలు వినిపించాయి.. కానీ ఇద్దరు కూడా ఎప్పుడు ఈ విషయాన్ని బయట తెలపలేదు.. ఆ తర్వాత కొద్ది రోజులకు సమంత స్టార్ హీరోయిన్ అయ్యాక మరొక నటుడు సిద్ధార్థ తో ప్రేమలో పడినట్లుగా వార్తలు వినిపించాయి. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్న సమయంలో సిద్ధార్థ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత వీరి జాతకాలు కలవకపోవడంతో వివాహానికి దూరంగా ఉన్నారు.
ఆ తర్వాత నాగచైతన్యత దాదాపుగా నాలుగేళ్లపాటు ప్రేమ వ్యవహారం నడిపిన సమంత ఆ తర్వాత పెద్దలను ఒప్పించి మరి వివాహం చేసుకున్నారు. నాగచైతన్యతో గడిచిన రెండు సంవత్సరాల క్రితం విడాకులు తీసుకొని మళ్ళీ వైరల్ గా మారుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో కూడా ఈమెకు ఎర్రర్ ఉందని వార్తలు బాలీవుడ్ లో ఎక్కువగా వినిపించాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని తేరిపోయింది. ఇక రీసెంట్గా మరొక హీరో వరుణ్ ధావన్ కూడా ప్రేమలో ఉందని వార్తలు వినిపించాయి కానీ ఇందులో కూడా నిజం లేదని తేలిపోయింది.
నిన్నటి రోజున సమంత పుట్టినరోజు సందర్భంగా ఈమె గురించి కొన్ని విషయాలు వైరల్ గా మారాయి.సమంత ప్రస్తుతం ఖుషి అనే చిత్రంలో నటిస్తున్నది. మరి ఈ సినిమాతో నైనా ఏడాది సరైన సక్సెస్ను అందుకుంటుందేమో చూడాలి మరి.