టాలీవుడ్ నెంబర్ వన్ హీరో పొజిషన్లో ఉన్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. ఇక ఈయన తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఒక ఏజ్ నుంచి మంచి మంచి సినిమాల అవకాశాలను దక్కించుకోని ఇప్పుడు టాప్ పొజిషన్ లోకి వచ్చాడు. ఈ మధ్యనే గ్లోబల్ స్టార్ గా కూడా పేరు సంపాదించుకున్నాడు.
ఇక ఫ్యామిలీ పరంగా ఎన్టీఆర్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.. దానికి మెయిన్ రీజన్ తన భార్య లక్ష్మీ ప్రణతి.. ఆమె అడుగుపెట్టినాకే ఎన్టీఆర్ కి అన్ని కలిసి వచ్చాయి. మొదట్లో నానా ఇబ్బందులు పడి సినిమా హిట్ల కోసం ఎదురు చూశారు. ఆ తరువాత వరుసగా హ్యాట్రిక్ హిట్లను అందుకొని ఆ తర్వాత తరువాత గ్లోబల్ స్టార్ గా కూడా మంచి ఇమేజ్ను సంపాదించుకొని ఫేమస్ అయ్యాడు. అయితే ఇప్పుడు లక్ష్మీ ప్రణతి ల పెళ్లికి సంబంధించిన ఒక మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ విషయం ఏంటో మనం తెలుసుకుందాం.
అందరూ అనుకుంటున్నట్టు జూనియర్ ఎన్టీఆర్ ది లక్ష్మీప్రణతి ది పెద్దలు కుదిర్చిన పెళ్లి అన్న సంగతి తెలిసిందే ..లక్ష్మీ ప్రణతి చంద్రబాబు నాయుడు బంధువు అయితే ఎన్టీఆర్, లక్ష్మీప్రతి కంటే ముందే ఓ రాజకీయ నేత కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకున్నారట . అంతేకాకుండా ఎన్టీఆర్ కి కూడా ఆ అమ్మాయి బాగా నచ్చింది.కానీ ఎన్టీఆర్ అమ్మకి అమ్మాయి సైడ్ బ్యాక్ గ్రౌండ్ నచ్చక నో చెప్పిందట
ఆ తరువాత లక్ష్మీ ప్రణతి సంబంధం వచ్చి ఎన్టీఆర్ అమ్మకి నచ్చగానే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్నారు ఎన్టీఆర్.. ఒకవేళ ఎన్టీఆర్ అమ్మగారికి ఆ రాజకీయ వ్యక్తి కూతురు నచ్చి ఉంటే లక్ష్మీ ప్రణతి కంటే ముందే ఆ టిడిపి కూతురిని వివాహం చేసుకుంటే వారట.ఇప్పుడు ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.