టాలీవుడ్ లో హీరోయిన్స్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్టార్ హీరో కమలహాసన్ కూతురు అయినప్పటికీ కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. అయితే గతంలో ప్రేమ ,బాయ్ ఫ్రెండ్ అంటూ తన కెరీర్ అని మధ్యలో నాశనం చేసుకుంది.కానీ ఆ తర్వాత మళ్లీ రీఫ్రెష్ అయ్యి క్రాక్ సినిమాతో రీయంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత సీనియర్ జూనియర్ అనే హీరోలతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
ఒకవైపు సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఉంటూనే మరొకవైపు బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఎక్కువగా ముంబైలో ఉంటునట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా శాంతాను హాజరికతో డేటింగ్ చేస్తోందని అందరికీ తెలిసిందే..సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ పలు ఫోటోలు సైతం షేర్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు అభిమానులతో చిట్ చాట్ కూడా నిర్వహిస్తూ ఉంటుంది శృతిహాసన్.
ఇక చిట్ చాట్ లో ఫ్యాన్స్ చాలా వల్గర్ గా ప్రశ్నలు అడుగుతున్నప్పటికీ ఆమె తనదైన స్టైల్ లో ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తూ ఉంటోంది. తాజాగా శృతిహాసన్ ను కూడా ఇలాంటి ఒక చెత్త ప్రశ్న వేశారు ఒక నిటిజన్ అందుకు సమాధానంగా ఆమె మరింత వల్గర్ గా ఇచ్చింది. మీరు ఏ సమయంలో టాయిలెట్ పోతారు అని సదరు నేటిజన్ అడగగా.. శృతిహాసన్ అందుకు నేను రెగ్యులర్గా స్నానం చేసే సమయంలో టాయిలెట్ కు వెళ్తానంటూ మరింత బోల్డుగా ఆన్సర్ ఇచ్చింది.. ఈమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.