HIT-2 మూవీ.. మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈ మధ్య కాలంలో వరుసగా ఎన్నో యంగ్ హీరోల సినిమాలు వస్తున్నాయి. ప్రస్తుతం సరికొత్త కాన్సెప్ట్ లతో మన ముందుకు రాబోతున్నారు హీరో విశ్వక్ సేన్. ఇటీవల కాలంలో HiT మూవీ మంచి సక్సెస్ అందుకున్న విషయం మనకు తెలిసిందే. చాలా థ్రిల్లింగ్గా ఉన్నది. ఈ సినిమాని డైరెక్ట్ అయినా శైలేష్ కొలను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా తో మంచి సక్సెస్ను అందుకున్నారు హీరో డైరెక్టర్. ఇక ఈ సినిమా సక్సెస్ తో బాలీవుడ్ లో కూడా తెరకెక్కించడం జరుగుతోంది.

ఇక దీంతో ఈ ఫ్రాంచైజ్ కి కొనసాగింపు ఇలాంటి థ్రిల్లర్ సినిమాకు కేరాఫ్ పైన ఇంకో టాలెంటెడ్ నటుడు అడవి శేషు పార్ట్-2 కు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇక ఈ రోజున అడవి శేషు బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు ఒక తాజా అప్డేట్ ను విడుదల చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు నాని చేతుల మీదుగా వాల్ పోస్టర్ ని విడుదల చేసే విధంగా కన్ఫామ్ చేశారు చిత్ర యూనిట్ సభ్యులు.

Share.