ఏ సినీ ఇండస్ట్రీలో నైనా నటీనటుల మధ్య ప్రేమ వ్యవహారాలు కామన్ గా వినిపిస్తూ ఉంటాయి. అయితే పెళ్లి కాని వాళ్లే ఇలా లవ్ చేసి డేటింగ్ చేస్తూ ఉంటారు.. ఈ మధ్యకాలంలో వివాహమైన వారు కూడా ఇలాంటి పనులు చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో ఇలాంటి విషయాలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి.తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న స్నేహ కూడా ప్రేమ వ్యవహారాలలో నిలుస్తూ తాజాగా వార్తలలో నిలుస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో హోమ్లీ పాత్రలలో నటించి మంచి పేరు సంపాదించుకున్న స్నేహ అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది.
ఇప్పటివరకు వల్గారిటి అనేది లేకుండా చాలా ట్రెడిషనల్ పాత్రలోని మెప్పిస్తూ ఉంటుంది. చాలా ట్రెడిషనల్ పాత్రలలో మెరిసిన స్నేహ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ మధ్యకాలంలో సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తనదైన స్టైల్ లో దూసుకుపోతోంది. స్నేహ గతంలో ఒక స్టార్ హీరోతో ప్రేమాయణం నడిపిందని వార్తలు వైరల్ గా మారుతున్నాయి. అయితే ఆ హీరో ఎవరో కాదు కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించకుండా మాధవన్..
స్నేహతో మాధవన్ ప్రేమాయణం నడిపాడంటూ అప్పట్లో ఎక్కువగా వార్తలు వినిపించాయి. అందుకు రీజన్ వీరిద్దరూ కలిసి నటించిన సినిమానే కావడం అంటూ ఒక వార్త చాలా వైరల్ గా మారుతోంది. నిజానికి స్నేహతో ప్రేమాయణం నడపడానికి ముందే మాధవన్ కి వివాహం అయింది. అయినా కూడా స్నేహ అందానికి మంత్రముగ్ధుడైన మాధవన్ ఆమెతో డీప్ గా ప్రేమలోకి పడిపోయాడని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించాయి.
అయితే స్నేహ కూడా ఆ సమయంలో అలాంటి స్టార్ హీరోతో లవ్ రూమర్స్ వస్తే కెరీర్ కి సపోర్ట్ గా ఉంటుందని ఈ విషయం పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. ఈ క్రమంలోని ఈ విషయం మాధవన్ భార్యకు తెలిసి స్నేహను ఇంటికి పిలిచి మరి వార్నింగ్ ఇచ్చినట్లు కోలీవుడ్ మీడియాలో వార్త వైరల్ గా మారుతోంది. తన భర్తకు దూరంగా ఉంటే నీ కెరియర్ బాగుపడుతుంది లేకపోతే అడ్రస్ లేకుండా పోతావ్ అంటూ మాధవన్ భార్య స్నేహాన్ని హెచ్చరించిందట. దీంతో ఈ విషయం తెలిసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతూ ఆమె పైన ఫైర్ అవుతున్నారు.