సినీ ఇండస్ట్రీలో అంటే ఎక్కువగా జల్సా లకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది.. ఏ ట్రెండ్ అయినా సరే ముందు ఇక్కడి నుంచి మొదలవుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా డేటింగ్ లాంటి కల్చర్‌ను కూడా ఇండియా పరిచయం చేసింది సినీ ఇండస్ట్రీ నే.. అంతేకాకుండా ఆడవారు మద్యం సిగరెట్ తాగేటువంటి ట్రెండ్ ను కూడా క్రియేట్ చేసింది సినీ ఇండస్ట్రీ నే.. అందుకే సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు కూడా మందు తాగుతూ ఉంటారని వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి.
సౌత్ లో స్టార్ హీరోయిన్ కూడా ఇలాగే మందు కొట్టి అడ్డంగా మీడియాకు దొరికిపోయిందనే వార్తలు అప్పట్లో ఎక్కువగా వినిపించాయి.. ముఖ్యంగా ఈమె నడవలేని స్థితిలో తూగుతూ రోడ్డుపైన నడుస్తూ కెమెరాకు చిక్కిన ఫోటోలు కూడా అప్పట్లో తెగ బహిరంగ మారాయి.. ఇక హీరోయిన్ ఎవరో కాదు హీరోయిన్ త్రిష.. ఈమె సౌత్ లోనే అగ్ర హీరోయిన్గా పేరు సంపాదించింది. తెలుగులో రానాతో కలిసి ఇమే కొన్నేళ్లపాటు డేటింగ్ చేసిందని రూమర్లు కూడా తెగ వినిపించాయి.
అయితే వీరిద్దరూ కలిసి అప్పట్లో పార్టీల పేరుతో తెగ ఎంజాయ్ చేశారని సమాచారం. అలా ఒకరోజు ఇద్దరు కలిసి నైట్ పార్టీల ఫుల్లుగా తాగి మీడియా కంటికి చిక్కడం జరిగింది. దీంతో ఈ విషయం తెగ వైరల్ గా మారింది. త్రిష కనీసం నడవలేని స్థితిలో బయటికి రావడం జరిగిందట.దీంతో రానా చేయి పట్టుకొని ఆమె నడుస్తున్న ఒక వీడియో అప్పట్లో తెగ సంచలనాలని సృష్టించింది. అయితే ఈ పరిస్థితి తర్వాత మళ్లీ త్రిష అలాంటి పరిస్థితులు ఎప్పుడూ కనిపించలేదు. ఈ విషయం కారణంగానే త్రిష- రానా మధ్య దూరం పెరిగిపోయిందని వార్తలు కోలీవుడ్ మీడియాలో వినిపిస్తూ ఉంటాయి.
ఇక అప్పట్లో వీరిద్దరి వివాహం గురించి కూడా పలు చర్చలు జరిగాయని కొన్ని కారణాల చేత ఆగిపోయాయని వార్తలు వినిపిస్తుంటాయి. త్రిష ఇప్పటికీ కూడా వివాహం చేసుకోకుండా ఉన్నది అందుకేనంటూ కూడా పలు రూమర్లు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ విషయం మాత్రం తెగ వైరల్ గా మారుతోంది.