ప్రస్తుతం సార్ సినిమాలో హీరోయిన్గా నటించిన సంయుక్తమీనన్ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని పాటలు ఈమె అందం కట్టుబొట్టు కూడా హైలెట్ గా నిలిచిందని చెప్పవచ్చు. ఇక గతంలో కూడా భీమ్లా నాయక్ సినిమాలో నటించింది. అలాగే బింబిసారా సినిమాలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. అయితే ఇక్కడ కామన్ పాయింట్ ఏమిటంటే.. అటు బీమ్లా నాయక్ సినిమాకి డైరెక్టర్ సాగర్ అంతా త్రివిక్రమ్ చేతులపైనే నడిచింది.
ఇక స్క్రీన్ ప్లే త్రివిక్రమే అందించారు. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటించింది. ఇక పవన్ కళ్యాణ్ చెల్లెలుగా రానాకి భార్యగా బీమ్లా నాయక్ చిత్రంలో నటించింది. ఇప్పుడు సార్ సినిమాలో.. సంయుక్తనే మెయిన్ హీరోయిన్ గా నటించింది. సార్ మూవీకి త్రివిక్రమ్ డైరెక్టర్ కాకపోయినా ఈ సినిమాకి సంబంధం ఏంటి అంటే.. ఈ చిత్రానికి సహానిర్మాతగా త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య ఉన్నదట. అంతేకాకుండా గురూజీకి మదర్ బ్యానర్ లాంటి సితార ఎంటర్టైన్మెంట్లోని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంత గొప్పగా తీస్తారనే పేరు ఉంది హీరోయిన్లతో ఎఫైర్ విషయంలో త్రివిక్రమ్ కు గట్టిగానే పేర్లు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడు కూడా ఒకే హీరోయిన్ అన్నట్టుగా కాకుండా హీరోయిన్ల పేరు మారుతూ ఉంటాయి. అయితే గతంలో పూజ హెగ్డే పేరు బాగా వినిపించింది. ఇక ఇప్పుడు సంయుక్త మీనన్ పేరు కూడా బాగా వినిపిస్తోంది. ఇదంతా పక్కన పెడితే సంయుక్త త్రివిక్రమ్ వ్యవహారాన్ని పబ్లిక్ గానే ఒక పోస్ట్ చేసింది తెలుగు హీరోయిన్ రేఖ బొజ్.. దామిని విల్లా కళ్యాణ తస్మై నమః.. రంగేలా వంటి చిత్రాలను నటించిన ఈ ముద్దుగుమ్మ త్రివిక్రమ్, సంయుక్త మధ్య బంధం పైన పోస్ట్ చేసింది.. చాలా కష్టపడుతున్న గురూజీ ఆ మల్లు మీ నన్నే కాదు కాస్త మమ్మల్ని కూడా దయ చూడండి అంటూ పోస్ట్ షేర్ చేయడం జరిగింది.