డబ్బుల కోసమే నిచానికి దిగిన హీరోయిన్ అంజలి..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

కోలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ అంజలి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. మొదట తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించి తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించింది.ఆ తర్వాత పలు హీరోల చిత్రాలలో నటించి క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించిన అంజలి లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించింది. తమిళ అమ్మాయి అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిల కనిపించడం ఈమెకు బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు.

Anjali Latest Updates, Hd Images, News, Family Today Updates, NEWS

కానీ తమిళంలో మాత్రం మంచి ఫేమస్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. అయితే గడిచిన కొద్ది సంవత్సరాల క్రితం తెలుగులో సక్సెస్ కాలేకపోయినా ఈ ముద్దుగుమ్మ పలు స్పెషల్ సాంగ్ లలో కూడా నటించింది.కానీ తమిళంలో మాత్రం బిజీ హీరోయిన్గా అయిపోయింది. అయితే ఈమె సినిమాలలో ఛాన్సుల కోసం తిరుగుతున్న సమయంలో ఈమె పిన్ని ఒక డైరెక్టర్ ను పరిచయం చేసిందట. ఆయన పేరు కలంజియం . కాగా ఆ డైరెక్టర్ తో అప్పట్లో అంజలి డబ్బుల కోసం ఎఫైర్ పెట్టుకుందని వార్తలు కోలివుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

Kalanjiyam - Alchetron, The Free Social Encyclopedia

అంజలి అడిగినప్పుడల్లా ఆ డైరెక్టర్ ఆమెకు డబ్బులు ఇచ్చేవారట. కానీ అంజలి హీరోయిన్గా బిజీ అయిన తర్వాత అదే డైరెక్టర్ మీద లైంగిక వేధింపుల కేసు పెట్టిందని సమాచారం. దీంతో సదరు డైరెక్టర్ మీడియా వద్దకు వచ్చి అంజలి క్యారెక్టర్ చాలా వేస్ట్ డబ్బుల కోసం తనతో రిలేషన్ పెట్టుకుంది.. ఆమెకు చాలా డబ్బులు ఇచ్చాను ఛాన్సులు కూడా ఇప్పించాను అంటూ తెలియజేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

కాని చివరికి తన మీదే ఇలాంటి కేసు పెట్టిందంటూ ఆ డైరెక్టర్ తెలియజేయడం జరిగింది. అయితే ఆ సమయంలో అంజలి పిన్ని కూడా డైరెక్టర్ కే సపోర్ట్ చేయడంతో డైరెక్టర్, అంజలి మధ్య ఉన్న రిలేషన్ నిజమేనంటూ పలు రూమర్లు వినిపించాయి. అయితే ఈ విషయం పైన హీరోయిన్ అంజలి మాత్రం స్పందించలేదు. దీంతో అంజలి నిజంగానే రిలేషన్ పెట్టుకుందేమో అన్నట్లుగా పలువురు నెటిజన్లు సైతం కామెంట్లు చేయడం జరిగింది.

Share.