హీరోయిన్ అమలాపాల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రామ్ చరణ్ తో నాయక్ అల్లు అర్జున్ ఇద్దరమ్మాయిలతో సినిమాల్లో నటించి ప్రేక్షకులను బాగా మెప్పించింది. తెలుగులో తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ క్రేజ్ మాత్రం సంపాదించలేకపోయింది.
తాజాగా అమలాపాల్.. వెబ్ సిరీస్ లలో నటించేందుకు ఒప్పుకొంది. తాజాగా సోషల్ మీడియాలో.. చాలా రోజుల తర్వాత తన అందాల ప్రదర్శనతో కుర్రకారులో పిచ్చెక్కించింది.
ఈ ఫోటోలు చూసిన ప్రతి ఒక్కరు ఎంత హాట్ గా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు. తన అందాలు చూసిన ప్రతి ఒక్కరు నోట మాట రాకుండా ఊపిరి ఆపేస్తుంది.
ఇన్ని రోజుల తర్వాత మరియు డోస్ పెంచింది అమలాపాల్ అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఆమె హీరోయిన్ గా ఉన్నప్పుడే..A.L. విజయ్ ని వివాహం చేసుకొని వార్తల్లో నిలిచింది.
ఆ తర్వాత కొన్ని కారణాల చేత విడాకులు తీసుకుంది. ఆ తర్వాత రెండో పెళ్లి అంటూ మరొకసారి వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఆమె హాట్ ఫోటోలు బాగా వైరల్ గా మారుతున్నాయి.