కోలీవుడ్ , టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు నటుడు శింబు.. అయితే కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా వినిపిస్తున్న విషయం ఏమిటంటే హీరో శింబు కు అలాంటి జబ్బుందా అనే విషయం ట్రెండీగా మారుతోంది..కోలీవుడ్ సినీ ప్రముఖులు గత కొంతకాలంగా హిట్లులేక చాలా సతమతమవుతున్న సమయంలో శింబు ఈ మధ్యనే మళ్లీ ట్రాక్లోకి రావడం జరిగింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ సక్సెస్ అందుకుంటూ తన పూర్వ వైభవాన్ని అందుకుంటున్నారు శింబు.
ఇక శింబు సినిమాల విషయానికి వస్తే సినిమాలతో పాటు సినిమా హీరోయిన్లతో కూడా లవ్ ఎఫైర్లు చాలానే నడిపారు. అందుకు తగ్గట్టుగా కోలీవుడ్ సినిమాలో నటించిన ప్రతి ముద్దుగుమ్మ తో కూడా రొమాన్స్ చేస్తూ ఉంటారు శింబు..
గతంలో ఇలాంటి ఫోటోలు ఎన్నో లీక్ అయ్యాయి నయనతార దగ్గర నుంచి మొన్నటి నటి నిధి అగర్వాల్ ను కూడా ఎఫైర్లతో ముడి పెట్టడం జరిగింది. ఇక ఇంతకుముందే హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకొని కెమిస్ట్రీ వర్కౌట్ చేసుకున్న శింబు ఇంకా వివాహం చేసుకోలేదు ఎందుకని విషయం ఇప్పుడు కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారుతోంది.
ఇక కోలీవుడ్ మీడియా లో వినిపిస్తున్న క్రమంలో హీరో శింబు కు ఏదో జబ్బు ఉందని ఆ కారణంగానే వివాహానికి దూరంగా ఉన్నారని కానీ లైఫ్ లో మాత్రం ఫుల్ చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తున్నారంటూ ఒక న్యూస్ కోలీవుడ్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది.. ఈ మధ్యకాలంలో పలు వైవిధ్యమైన నటనతో శింబు మళ్లీ పూర్వ వైభవాన్ని రాబట్టేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం శింబు కు సంబంధించి ఈ విషయం మాత్రం తెగ వైరల్ గా మారుతోంది.