యాంకర్ సుమ క్రేజ్ తగ్గిందా.. అందుకే అలా చేస్తోందా..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

బుల్లితెర యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది సుమ. ఒకప్పుడు స్టార్ మహిళ ప్రోగ్రాం తో ఎంతో పాపులర్ అయ్యింది. అంతేకాకుండా కొన్ని సినిమాలలో కూడా నటించింది. ప్రతి ఛానల్ లోనూ ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తూ ఉండేది. అప్పట్లో ఏ ఛానల్లో చూసిన సుమనే కనిపించేది. ఇప్పుడు చాలా మంది యాంకర్స్ రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు సుమ ఏదో ఒకటో రెండో బుల్లితెర కార్యక్రమాలలోనూ సందడి చేస్తోంది. బుల్లితెర యాంకర్ గా వ్యవహరించటంతో సుమ ఆదాయం భారీగానే తగ్గిందని చెప్ప వచ్చు.

Anchor Suma Gets Trolled, But Gets Support Too

ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు భారీగా తగ్గటంతో సుమ వేరే మార్గాల ద్వారా సంపాదిస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో రీల్స్ యూట్యూబ్ వీడియోలు చేస్తూ భారీగా అభిమానులను సొంతం చేసుకున్నటువంటి సుమ సోషల్ మీడియా ద్వారా కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆదికం తగ్గటంతో సుమకున్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఈమె సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో కూడా ఈమె తన వంతు సహాయం చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు.

చాలామంది సుమ చేత ఇంటర్వ్యూలు చేయిస్తే వారి సినిమాలకు వెబ్ సిరీస్ లకు భారీగా హైప్ వస్తుందన్న నేపథ్యంలో పలువురు సినీ బృందం వెబ్ సిరీస్ నిర్వాహకులు కూడా సుమ చేత ఇంటర్వ్యూలు ప్రమోషన్లు చేయించడానికి ఆసక్తి కనబరుస్తారట. అటు బుల్లితెరకు దూరం కావటంతో ఆదాయం తగ్గటంతో ఇలా వెబ్ సిరీస్ లను కూడా ప్రమోట్ చేస్తూ ప్రస్తుతం బిజీగా ఉన్నారు .సుమ ఒకవైపు బుల్లితెర యాంకర్ గా మరోవైపు యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఉన్నది.ఒకవేళ ఇవన్నీ కాకపోతే ప్రమోషన్లను చేస్తూ ఆమె అధికం తగ్గకుండా చేసుకుంటోంది సుమ.

Share.