గూగుల్ నుంచి తొలగించిన ఫోటోలను..ఇలా పొందవచ్చు..?

Google+ Pinterest LinkedIn Tumblr +

గూగుల్ ఫొటోస్ అనేది గొప్ప ఫోటో బ్యాకప్ సర్వీస్ లాంటిది. ఇందులో అన్ని ఉచితంగానే లభిస్తాయి. మీరు మీ ఫోటోలను ఏ డివైస్ నుండైనా యాక్సెస్ చేయవచ్చు. అయినప్పటికీ మీ ఫోటోలు మరియు వీడియోలు డిలీట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు గూగుల్ ఫోటోస్ నుండి అనుకోకుండా ఏదైనా ఫోటో వీడియో తొలగిస్తే.. అది 60 రోజుల్లోపు వాటిని సులభంగా తిరిగి పొందవచ్చు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.

1). కంప్యూటర్:
1).ముందుగా మీ యొక్క కంప్యూటర్ లో గూగుల్ ఫొటోస్ ఓపెన్ చేయాలి. అందులో మీరు సైన్ ఇన్ కావాలి.
2). అలా ఓపెన్ చేసిన తర్వాత ఎడమ వైపు ఉన్న మెనూలో trash పై క్లిక్ చేయాలి.

3) ఆ తర్వాత మీరు తిరిగి పొందాలనుకున్న ఫోటోలను ఎంచుకోండి. ఆ తర్వాత RESTORE అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఉంటుంది.

2).IOS మరియు ANDROID:
1). మీ మొబైల్ లో గూగుల్ ఫొటోస్ యాప్ ను క్లిక్ చేయాలి.

2). ఎడమ అ వైపున ఉన్న మూడు వరుసల పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత trash పై క్లిక్ చేయాలి.

3).RESTORE ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఉంటుంది.

అటు తరువాత మీ ఫోటోలు గ్యాలరీలో ఉండేటువంటి లైబ్రరీలో కనిపిస్తాయి.

కేవలం ఇదంతా ఫోటో డిలీట్ అయిన 60 రోజులకు మాత్రమే పనిచేస్తాయి.

Share.