బిగ్ బాస్ కి స్టార్ మా చానల్ కూడా గుడ్ బై..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఇతర ప్రాంతాలలో బిగ్ బాస్ అనే పేరుతో ఎన్నో రియాల్టీ షోలు ఇండియాలో బాగా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా ఈ షో బిగ్ బాస్ షో పేరిట ప్రసారమవుతున్న పెద్ద ఎత్తున ప్రేక్షకులు సందడి చేస్తూనే ఉన్నారు. అన్ని భాషలలో ఈ రియాలిటీ షో బిగ్ బాస్ షో తోనే బాగా ప్రచారం అవుతూ ఉన్నది. తెలుగులో కూడా ఈ కార్యక్రమం ఇప్పటివరకు ఆరు సీజన్లను పూర్తి చేసుకున్నది. అలాగే ఒక ఓటిటి సీజన్ ను పూర్తి చేసుకుంది. ఈ కార్యక్రమంలో ఏడవ సీజన్ గురించి అప్పుడే పలు వార్తలు వైరల్ గా మారుతున్నాయి.

అయితే తాజాగా బిగ్ బాస్ కార్యక్రమానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ఇండియాలో బిగ్ బాస్ కార్యక్రమాన్ని ఎండీమోల్ షైన్ అనే సంస్థ ఈ సేవ అధికారికంగా నిర్వహించేందుకు హక్కులను తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ సమస్త స్టార్ మాతో కార్యక్రమం కోసం ఆరు సంవత్సరాల పాటు అగ్రిమెంట్ చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి .అయితే ఈ ఏడాది అగ్రిమెంట్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇలా అగ్రిమెంట్ పూర్తి కావడంతో సీజన్ తిరిగి స్టార్ మా లో ప్రసారమవుతుందా లేదంటే ఇతర చానల్లో ప్రసారం అవుతుందా అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఎండిమోల్ షైన్ స్టార్ మాతో వారికున్నటువంటి అగ్రిమెంట్ ఈ ఏడాదితో పూర్తి కావడం అయిపోయిందట .ప్రస్తుతం ఏడవ సీజన్ ప్రారంభం గురించి అగ్రిమెంట్ కుదుర్చుకోవడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ చర్చలు కూడా ఫెయిల్యూర్ అయితే ఈ షో ఇతర చానల్స్ తో కలిసి ఈ కార్యక్రమాన్ని తమ చానల్లో ప్రసారం చేసుకోవడానికి పలు టీవీ సంస్థలకు కూడా అగ్రిమెంట్ కుదుర్చుకునేందుకు అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి.

Share.