‘ గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ ‘ ఫ‌స్ట్ వీక్ వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్‌..

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ – హ‌రీష్ శంక‌ర్ కాంబోలో తెర‌కెక్కిన గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ (వాల్మీకి) సినిమా వారం రోజులు పూర్తి చేసుకుని విజ‌య‌వంతంగా రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమాకు హిట్ టాక్ రావ‌డంతో ఫ‌స్ట్ వీక్ కంప్లీట్ చేసుకునే స‌రికి వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 19.63 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఇక రెండో వారంలోనూ ఈ సినిమాకు పోటీ లేక‌పోవ‌డంతో తిరుగులేకుండా దూసుకుపోనుంది.

వ‌రుణ్‌తేజ్ స‌ర‌స‌న పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించ‌గా.. ముర‌ళీ అధ‌ర్వ‌, మృణాళిని త‌దిత‌రులు న‌టించ‌చారు. వ‌రుణ్‌తేజ్ మాస్ లుక్‌, మాస్ పెర్పామెన్స్ ఈ సినిమాకు హైలెట్స్‌గా నిలిచాయి. సినిమాకు టాక్ బాగున్నా నైజాంతో పాటు హైద‌రాబాద్, ఏపీలో ఎడ‌తెరిపి లేకుండా కురుస్తోన్న వ‌ర్షాలు సినిమా వ‌సూళ్ల‌కు దెబ్బేశాయి.

గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ ఫ‌స్ట్ వీక్ వ‌ర‌ల్డ్ వైడ్ కలెక్ష‌న్లు (రూ.కోట్ల‌లో ) :

నైజాం – 6.15

సీడెడ్ – 2.80

వైజాగ్ – 2.10

గుంటూరు – 1.50

ఈస్ట్ – 1.25

వెస్ట్ – 1.22

కృష్ణా – 1.28

నెల్లూరు – 0.73
——————————–
ఏపీ + తెలంగాణ = 17.03
——————————–

రెస్టాఫ్ ఇండియా – 1.10

రెస్టాఫ్ వ‌ర‌ల్డ్ – 1.50

టోట‌ల్ వ‌ర‌ల్డ్ వైడ్ షేర్ = 19.63

Share.