జాన్వీ పై ఫైర్ అవుతున్న అభిమానులు.. శ్రీదేవి బతికి ఉంటే అంటూ..?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు ఇండస్ట్రీలో చైల్డ్ యాక్టర్ నుంచే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నటి శ్రీదేవి. ఈమె అందం , అభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండస్ట్రీలో శ్రీదేవి అనుకువతో ఉండేది. శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి చాలా రోజులు అవుతోంది..ఇండస్ట్రీలో తనకంటూ ఒక అధ్యాయన్ని సృష్టించారనే చెప్పాలి. శ్రీదేవి కొన్ని వందల సినిమాల్లో నటించి మంచి పేరును గుర్తింపును క్రేజ్ను సంపాదించుకుంది. ఇప్పటికీ కూడా శ్రీదేవిని చాలామంది అభిమానులు అప్పుడప్పుడు తలుచుకుంటూనే ఉంటారు. అయితే శ్రీదేవి అకాల మరణంతో ఇండస్ట్రీ మొత్తం మూగబోయింది.

Janhvi Kapoor is a mirror image of late mother Sridevi and this picture is  a proof! | Celebrities News – India TV
శ్రీదేవి చనిపోయిన తర్వాత తన కూతురు జాన్వీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇప్పటికే పలు సినిమాలలో నటించింది. కానీ శ్రీదేవి లాగా కాదు జాన్వీ కొన్ని విషయాలలో హద్దులు దాటిందంటూ ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే శ్రీదేవి చనిపోక ముందు జాన్వీ అసలు బయటకే అడుగు పెట్టలేదు. హద్దులు కూడా దాటలేదు. ఆమె చనిపోయిన తరువాత హద్దులు దాటి కొన్ని విషయాల్లో బార్డర్ను క్రాస్ చేస్తుందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

కొంతమంది జాన్వీ వేసుకునే పొట్టి పొట్టి దుస్తులు శ్రీదేవి పరువును తీసేలా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్స్. మరికొందరు ఆమె కొన్ని విషయాలలో హద్దులు మీరుతోందంటు శ్రీదేవి అభిమానులు ఈ విషయాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇక తన తండ్రి గాలికి వదిలేసరని ఒకవేళ నీ తల్లి బతికి ఉంటే నువ్వు ఇలా ఉండే దానివి కాదని.. నిన్ను ఒక రేంజిలో పెంచేది శ్రీదేవి అంటూ నేటిజెన్లు జాన్వీ పై భగ్గు మంటున్నారు. జాన్వీ ని తెలుగు ఇండస్ట్రీలో చూడాలనే ఆశ ఉండేదట శ్రీదేవికి..కానీ జాన్వి ఇప్పటివరకు తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం చాలా సినిమాలను చేసి అక్కడే సెటిల్ అయిపోయింది. జాన్వీ తన తల్లి కోరుకున్నట్లుగా తెలుగు ఇండస్ట్రీలో సినిమా తీస్తుందో లేదో ఇలాంటి వార్తలు నిజం చేస్తుందేమో చూడాలి. శ్రీదేవి బతుకు ఉంటే తన కూతుర్లకు ఫస్ట్ ప్రిఫరెన్స్ సౌత్ కే ఇచ్చేదని అభిమానులు కోరుకుంటున్నారు.

Share.