ఫ్యాన్స్ అలా చేయడంతో స్టేజ్ పైన ఏడ్చేసిన సాయి పల్లవి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

హీరో నాని అని రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం.. శ్యామ్ సింగరాయ్. ఈ సినిమా ఈనెల 24వ తేదీన విడుదల కాబోతోంది. అందుచేతనే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎంతో గ్రాండ్ గా చేయడం జరిగింది. ఈ వేడుకలలో హీరోయిన్ సాయి పల్లవి కన్నీళ్లు పెట్టుకుంది. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాయన్ సాయిపల్లవి గురించి మాట్లాడుతూ ఉండగా ఫ్యాన్స్ అందరూ ఒకసారి అరవడం మొదలు పెట్టారు.

దీంతో ఫ్యాన్స్ ప్రేమ తట్టుకోలేక సాయిపల్లవి ఒకసారి ఆవ్వుతూ.. స్టేజ్ పైనే కన్నీరు పెట్టేసింది. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ సాయి పల్లవి గురించి మాట్లాడితే ఫ్యాన్స్ అందరూ అరవడం కేకలు వేయడం మొదలుపెట్టారు.. ఇక ఇంతటి అభిమానం అది కూడా ఒక లేడీ హీరోయిన్ కి ఉండడంతో ఆమె కన్నీరు కార్చినట్లుగా తెలియజేసింది. సాయిపల్లవి ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఎక్కడా చూడలేదు అంటూ ఎమోషనల్ తో మాటలను మాట్లాడడం జరిగింది. ఈ సినిమా మీద చాలా నమ్మకం ఉందని మేము ఈ నెల 24వ తేదీన విడుదల చేస్తున్నామని తెలియజేశారు చిత్రబృందం.

Share.