టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి గుర్తింపు ఉందో అందరికీ తెలిసిందే.. ఆయన ఎవరి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీకి అడుగుపెట్టి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. కేవలం తన కృషితో పట్టుదలతో హార్డ్ వర్క్ చేస్తూ లైఫ్ని ముందుకు సాగించాడు. చిరంజీవి ఇప్పుడు టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా రాజ్యమేలుతున్నాడు. అయితే ఆయన ఇంటికి అల్లుడుగా రావడానికి ఎంతో మంది గతంలో ఆరాటపడుతూ ఉండేవారు.
అయితే అలాంటి అవకాశం వచ్చిన రానా కి రిజెక్ట్ చేసుకున్నాడట. అవును ఇప్పుడు ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ ఎంతో మంచి స్నేహితులు ఈ క్రమంలోనే వాళ్ల ఫ్రెండ్షిప్ ని ఇంకాస్త బలంగా చేసి బంధుత్వంగా మార్చుకోవాలని చాలా ట్రై చేశారట.అంటే చిరంజీవి కూతురు శ్రీజను వెంకటేష్ ఇంటి కోడలిగా చేసుకోవాలని ఎంతగానో ఆశపడ్డారట వెంకటేష్. కానీ ఆ ఆశ మాత్రం నిరాశైపోయింది. ఎందుకంటే శ్రీజ చదువుకునేటప్పుడే ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటి పేరుని చెడగొట్టేసింది. ఇంట్లో పెద్దలకు తెలియకుండా బయట వివాహం చేసుకొని మెగా పరువును చెడగొట్టింది.
ఈ విషయంతో వెంకటేష్ కి శ్రీజతో రానా పెళ్లి చేయాలనే ఆలోచన అక్కడే తుంచేశారట. అంతేకాకుండా మొదటి నుంచి ఎందుకో సురేష్ బాబుకు శ్రీజ అంటే ఇష్టం లేదని ఆ కారణంగానే రానా దగ్గుపాటి విషయంలో కొంచెం దూరంగానే ఉన్నాడని ఈ విషయాన్ని వెంకటేష్ కి చెప్పలేక శతమతమయ్యాడని చాన్స్ దొరకటంతో ఇక అలాంటి అమ్మాయి మన ఇంటి కోడలుగా వద్దు అని తెగేసి చెప్పేశారటఅయితే రానాకు శ్రీజ పై అలాంటి ఒపీనియన్ ఎప్పుడూ లేదట ఫైనల్లీ రానా మిహికా బజాజ్ ను పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాడు