తెలుగు బుల్లితెరపై అందాల యాంకర్ గా పేరు పొందింది యాంకర్ అనసూయ. మొదట న్యూస్ రీడర్గా తన కెరీర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత జబర్దస్త్ తో తన పాపులారిటీ సంపాదించుకుంది. ఎన్టీఆర్ నటించిన నాగ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి స్క్రీన్ పై కనిపించింది.ఆ తర్వాత కొన్నేళ్ళకు జబర్దస్త్ యాంకర్ గా మారి బాగా పాపులర్ అయింది అనసూయ. ఈ పాపులారిటీతోనే అనసూయ వెండితెరకు పరిచయం అయ్యింది. మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటూ పలు ఫోటోలను, తన సినిమాలకు సంబంధించిన వాటిని, తన కుటుంబానికి సంబంధించిన వాటిని షేర్ చేస్తూ ఉంటుంది.
ముఖ్యంగా తనపై ట్రోల్ చేసే వారికి గట్టి కౌంటర్ ఇస్తూ ఉంటుంది అనసూయ. ఇప్పుడు తాజగా అనసూయ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయక ప్రస్తుతం అవి వైరల్ గా మారుతున్నాయి. అనసూయ నడుము మడతలు ఈ ఫోటోలలో చాలా హైలైట్ గా కనిపిస్తున్నాయి. బుల్లితెరపై రాణిస్తూనే వెండితెరపై తన మార్కు చూపిస్తోంది అనసూయ. రంగస్థలం సినిమాతో రంగమ్మత్త పాత్రలో అదరగొట్టేసింది ఆ తర్వాత పుష్ప చిత్రంలో దాక్షాయనిగా బాగా ఆకట్టుకుంది.
దీంతో ఈమెకు పలు చిత్రాలలో పాటు ,లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో పలు అవకాశాలు వెలుపడ్డాయి. ప్రస్తుతం అనసూయ చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్తో నటిస్తున్న పుష్ప -2 సినిమాలో నటిస్తుండడంతో పాటు రంగమార్తాండ, హరిహర వీరమల్లు తదితర చిత్రాలలో నటిస్తోంది అనసూయ. ఈ మధ్యకాలంలో అనసూయ జబర్దస్త్ కు దూరమైన సంగతి అందరికీ తెలిసిందే .దీంతో పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది. అనసూయ ఈ పసుపు కలర్ చీరలో తన అందాలను వలకబోస్తూ ఉండడమే కాకుండా తన బ్యాక్ అందాలు కూడా చూపిస్తూ కుర్రకారులకు మతి పోగోడుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
View this post on Instagram