ఈ యువ హీరో సరికొత్త సినిమా పోస్టర్ రిలీజ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

వరుస విజయాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు నవీన్ పోలిశెట్టి. ప్రస్తుతం నవీన్ హీరోగా యువి క్రియేషన్స్ సంస్థలో ఒక సినిమాని చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఇక ఈ నెలాఖరుకల్లా నవీన్ పోలిశెట్టి సినిమా షూటింగ్ కు హాజరు కావాల్సి ఉంది. ఈ నెల 26న నవీన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయడం జరిగింది.

ఇక ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో అనుష్క శెట్టి నటిస్తోంది. అప్పట్లో అనుష్క శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా అనౌన్స్మెంట్ జరిగింది. ఇప్పుడు నవీన్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు చిత్రయూనిట్ సభ్యులు. అయితే త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న పోతున్నాడు నవీన్. ఇక యువి బ్యానర్ ఎంతో భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించింది. అనుష్క శెట్టి ఇది 48వ సినిమా. కేవలం నవీన్ పోలిశెట్టి ఇది మూడవ సినిమానే. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ గా మహేష్ బాబు వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు అనుష్క శక్తి ఫ్యాన్స్, నవీన్ పోలిశెట్టి అభిమానులు

Share.