సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా ఫిబ్రవరి, నవంబర్ నెలలో టాలీవుడ్ బాక్సాఫీస్ డ్రై సీజన్ అని అంటూ ఉంటారు. పైగా ఈ నెలలో ఏలాంటి పండుగ లేవు కాబట్టి.. పెద్ద హీరోల సినిమాలు విడుదల కావడం తక్కువగా జరుగుతుంది. ఇక గత వారం అంతా కూడా చిన్న సినిమాల హవా నే కొనసాగింది. ఇక ఈ వారం కూడా డజనుకు పైగా సినిమాలు విడుదలవుతున్నాయి వాటి గురించి చెప్పు ఒకసారి చూద్దాం.
1).ముందుగా థియేటర్లలో :
1) అనుభవించు రాజా : రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ చిత్రం నవంబర్ 26న విడుదల కాబోతుంది.
2).క్యాలీఫ్లవర్ : సంపూర్ణేష్ బాబు నటించిన ఈ మూవీ నవంబర్ 25న విడుదల కాబోతుంది.
3).1997 : నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం నవంబర్ 26న విడుదల కాబోతుంది.
4).కార్పొరేటర్ : షకలక శంకర్ హీరోగా రూపొందిన ఈ చిత్రం నవంబర్ 26న విడుదల కాబోతున్నట్టు ప్రకటించారు.
5).ది లూప్ : తమిళ్ హీరో శింబు నటించిన ఈ పాన్ ఇండియా సినిమా నవంబర్ 25న విడుదల కాబోతుంది.
6).ఆశ ఎన్కౌంటర్ : రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 26న విడుదల కాబోతుంది.
7).భగత్ సింగ్ నగర్ : ఈ చిన్న సినిమా కూడా నవంబర్ 26నే విడుదల కాబోతుంది.
8).సత్యమేవ జయతే 2 : జాన్ అబ్రహం నటించిన ఈ బాలీవుడ్ చిత్రం నవంబర్ 25న విడుదల కాబోతుంది
9).అంతిమ్ : సల్మాన్ నటించిన ఈ చిత్రం నవంబర్ 26న విడుదల కాబోతుంది.
OTT:
1).దృశ్యం 2 : వెంకటేష్ నటించిన ఈ చిత్రం నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది.
2).రొమాంటిక్ : ఆకాష్ పూరి హీరోగా నటించిన ఈ చిత్రం నవంబర్ 26 న ఆహాలో విడుదల కాబోతుంది.
3).రిపబ్లిక్ : సాయిధరమ్ తేజ్ నటించిన ఈ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ నవంబర్ 26న జీ5లో విడుదల కాబోతుంది.