ప్రముఖ ఓటిటి సంస్థలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్తో విస్మృత చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ ల తో ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నాయి. అయితే తాజాగా ఈ వారంలో విడుదల కు పోతున్న చిత్రాలు వెబ్ సిరీస్ లపై ఒకసారి చూద్దాం.
1).ఈ వారం ఆహా లో ప్రసారం అవుతున్న సినిమా.
మంచి రోజులు వచ్చాయి(తెలుగు) డిసెంబరు 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
2).ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అవుతున్న సీరీస్ లు, సినిమాలు.
లాస్ ఇన్ స్పేస్ (వెబ్ సిరీస్) డిసెంబరు 1 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ద పవర్ ఆఫ్ ది డాగ్(హాలీవుడ్) డిసెంబరు 1 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
కోబాల్ట్ బ్లూ(హాలీవుడ్) డిసెంబరు 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
మనీ హెయిస్ట్ 5 (స్పానిష్ సిరీస్) 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
3).ఈ వారం అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం అవుతున్న సీరీస్
ఇన్ సైడ్ ఎడ్జ్(హిందీ వెబ్‌సిరీస్)డిసెంబరు 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
4).ఈ వారం జీ5 లో ప్రసారం అవుతున్న సినిమా
బాబ్ విశ్వాస్(హిందీ) డిసెంబరు 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
5).ఈ వారం బుక్ మై షో లో ప్రసారం అవుతున్న సినిమా
ఎఫ్9(తెలుగు) డిసెంబరు 01 విడుదల.